Anasuya: మేనేజర్ ను తొలగించిన అనసూయ.. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అంటూ పోస్ట్

టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ(Anasuya). జబర్దస్త్ కామెడీ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత వేడితెరవైపు అడుగులు వేసింది.

Anasuya: మేనేజర్ ను తొలగించిన అనసూయ.. డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి అంటూ పోస్ట్

Anchor Anasuya Removes her manager mahendra

Updated On : October 24, 2025 / 7:03 PM IST

Anasuya: టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. జబర్దస్త్ (Anasuya)కామెడీ షోతో లైమ్ లైట్ లోకి వచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత వేడితెరవైపు అడుగులు వేసింది. ఆ తరువాత పూర్తిగా జబర్దస్త్ ను మానేసి సినిమాలపైనే దృష్టి సారించింది. అప్పుడప్పుడు టీవీ షోలు, మరోపక్క సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుందో. ఇవన్నీ టైం కి సెట్ అవ్వాలి అంటే తన డేట్స్ చూసుకునే మేనేజర్ చాలా అవసరం.

Akhanda 2: అఖండ 2 టీజర్ వచ్చేసింది.. మాస్ డైలాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య..

అయితే, తాజాగా తన మేనేజర్ ను విడుదల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది అనసూయ. ఈ మేరకు సోషల్ మీడియాలో నోట్ కూడా విడుదల చేసింది. “నా ఈ సుధీర్ఘ ప్రయాణంలో తోడుగా ఉంటూ వచ్చాడు నా మేనేజర్‌ మిస్టర్ మహేంద్ర. ఇప్పుడు ఆయన తన పదవి నుంచి రిలీవ్‌ అవుతున్నారు. ఎన్నో ఏళ్ల ఈ అనుబంధంలో ఎన్నో నేర్చుకున్నాము. మేనేజర్‌గా ఇన్నేళ్లు ఆయన చూపిన కృషి, నిబద్ధతకు నా కృతజ్ఞతలు. ఇకనుంచి ఏదైనా వృత్తిపరమైన విషయాల కోసం enquiry.anusuyabharadwaj@gmail.com ఈ మెయిల్ ఐడీని కాంటాక్ట్ అవ్వండి” అంటూ రాసుకొచ్చింది. దీంతో అనసూయ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

View this post on Instagram

 

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)