Home » Anasuya Movies
తెలుగు ఇండస్ట్రీలో అనసూయ అంత టఫ్ అమ్మాయి లేదన్నారు సినీ రచయిత బెజవాడ ప్రసన్న కుమార్. ఇండస్ట్రీలో తను నెగ్గుకురావడం వెనుక ఉన్న స్ట్రగుల్ చాలామందికి తెలియదంటూ ఆసక్తికర విషయాలు చెప్పారు.
అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో ఏది షేర్ చేసినా పెద్ద వార్త అవుతుంది. లేటెస్ట్గా తలకిందులుగా ఆసనాలు వేస్తూ షేర్ చేసిన ఫోటో వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.
అనసూయ తాజాగా పొద్దుతిరుగుడు పూల తోటకి వెళ్లగా అక్కడ ప్రకృతి అందాలని ఆస్వాదిస్తూ ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
తనను ఆంటీ అని పిలిచినందుకు ఓ నెటిజన్ మీద విరుచుకుపడింది పాపులర్ యాంకర్ కమ్ యాక్ట్రెస్ అనసూయ భరద్వాజ్..
తాజాగా అనసూయకి మలయాళం సినిమా నుంచి ఆఫర్ వచ్చింది. అది కూడా మమ్ముట్టి సినిమాలో రావడంతో అనసూయ ఆనందానికి హద్దులు లేవు. మమ్ముట్టి హీరోగా నటిస్తున్న 'భీష్మ పర్వం' అనే సినిమాలో అనసూయ....