Akhanda 2: అఖండ 2 టీజర్ వచ్చేసింది.. మాస్ డైలాగ్ తో అదరగొట్టేసిన బాలయ్య..
నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. (Akhanda 2)ఈ సినిమాను బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు.
Nandamuri Balakrishna akhanda 2 teaser released
Akhanda 2: నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ అఖండ 2: తాండవం. బ్లాక్ బస్టర్ అఖండ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేశారు (Akhanda 2)మేకర్స్. మాస్ అంశాలతో వచ్చిన ఈ టీజర్ నెక్స్ట్ లెవల్లో ఉంది.. సౌండ్ కంట్రోల్ లి పెట్టుకో.. ఏ సౌండ్ కి నవ్వుతానో.. ఏ సౌండ్ కి నరుకుతానో.. నాకే తెలియదు” అంటూ బాలయ్య చేసిన డైలాగ్ టీజర్ కే హైలెట్ గా నిలిచింది. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి లేట్ ఎందుకు మీరు కూడా టీజర్ చూసేయండి.
Chiranjeevi: మెగా ఫ్యాన్స్ కి మెగా న్యూస్.. 2026లో ఏకంగా మూడు సినిమాలు.. మరో సినిమా స్టార్ట్..
