Home » Author »Anil Aaleti
బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి అందాల విందు కోసం అభిమానుల ఎంతో ఆసక్తిగా చూస్తుంటారు. అమ్మడు సినిమాల్లోనే కాకుండా, సోషల్ మీడియాలోనూ కొత్త ఫోటోషూట్లతో అందాల పరువాలను అభిమానులకు అందిస్తుంది. తాజాగా చీరకట్టులో నోరా చేసిన అందాల విందుకు ఔరా అన�
టాలీవుడ్లో తెరకెక్కుతున్న కాప్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ‘హిట్ 2’ ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అడివి శేష్ హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప�
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అల వైకుంఠపురములో’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నారు. యంగ్ హీరో కా�
బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ తన ప్రియుడు రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకుని, ఇటీవల ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసింద. ప్రస్తుతం మాతృత్వాన్ని ఎంజాయ్ చేస్తున్న ఆలియా భట్, తిరిగి సినిమాల్లో ఎప్పుడు నటిస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్త�
అందాల భామ రష్మిక మందన ఇప్పటికే దక్షిణాదిన ఎలాంటి క్రేజ్‌ను సొంతం చేసుకుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఓ సినిమాలో నటిస్తుందంటే, ఆ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవుతుందని అభిమానులు ఆశిస్తున్నారు. నేషనల్ క్రష్‌గా గుర్తింపును తెచ్చుకున్న రష్మిక బ
హాలీవుడ్లో విజువల్ వండర్ మూవీగా తెరకెక్కుతున్న ‘అవతార్-2’ సినిమా కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఆసక్తిగా ఉన్నారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు జేమ్స్ కామెరాన్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్�
టాలీవుడ్ బ్యూటీ కేథరిన్ త్రేజా అందాల విందుకు హద్దులు ఉండవు, ఈ భామ సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలోనూ తన అందాల ప్రదర్శనతో అభిమానుల గుండెలకు గాలం వేస్తోంది. తాజాగా గోవాలో సంధ్యవేళను ఎంజాయ్ చేస్తూ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ �
అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న మరో సబ్జెక్ట్ ఓరియెంటెడ్ మూవీ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ క్రమంలో చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకలో చీరకట్టులో సందడి చేసిన హీరోయిన్ ఆనంది.
అందాల భామ, అతిలోకసుందరి జాన్వీ కపూర్ తన సినిమాలతోనే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అమ్మడు చేసే అందాల ప్రదర్శనతో కుర్రకారు ఎదలను కాజేస్తుంది.
అందాల భామ, హాట్ యాంకర్ శ్రీముఖి సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. కేవలం బుల్లితెరపై టెలికాస్ట్ అయ్యే ప్రోగ్రామ్స్లోనే కాకుండా, ఇలా సోషల్ మీడియాలో హాట్ ఫోటోషూట్లతోనూ చెలరేగిపోతుంది ఈ బ్యూటీ. తాజాగా బుల్లిగౌనులో శ్రీముఖి అందాల పరువా�
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అ�
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి హైప్ క్రియేట్ చేసిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, బాలయ్య ఈ సినిమాతో మరోసారి తనదైన మ�
యంగ్ హీరో నితిన్ నటించిన రీసెంట్ మూవీ ‘మాచర్ల నియోజకవర్గం’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద యవరేజ్ మూవీగా నిలిచింది. ఈ సినిమాను దర్శకుడు ఎంఎస్.రాజశేఖర్ రెడ్డి తెరకెక్కించగా, శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేసింది.
నేచురల్ స్టార్ నాని నిర్మాతగా యంగ్ హీరో విశ్వక్ సేన్ హీరోగా నటించిన కాప్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హిట్’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘హిట్-2’ను చిత్ర యూనిట్ తెరకెక్కించి�
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి తన నెక్ట్స్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది. తాజాగా ఈ సినిమాలో ఓ బాలీవుడ్ యాక్టర్‌ను దింపేందుకు త్రివిక్రమ్ ప్లాన్
తాజాగా బాలీవుడ్లో దృశ్యం-2 చిత్రాన్ని అజయ్ దేవ్గన్ రీమేక్ చేశాడు. కానీ, ఆయన ఈ సినిమాను నేరుగా థియేటర్లలో రిలీజ్ చేశారు. అక్కడ ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా వసూళ్లు చూస్తుంటే, దక్షిణాదిన ఈ సినిమాకు ఏ రేంజ్లో థియేటర్ �
అందాల భామ కృతి శెట్టి ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్లో ఎలాంటి సెన్సేషనల్ డెబ్యూ ఇచ్చిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో అమ్మడు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఆ తరువాత వరుసగా పలు సక్సెస్ఫుల్ సినిమాల్లో నటిస్తూ బిజీగా మారింది.
అందాల భామ కృతి కర్బంద దక్షిణాది సినిమాల్లో నటించినా ఆమె అనుకున్న స్థాయిలో గుర్తింపు రాకపోవడంతో, బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరిక్షించుకుంటోంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చేసే అందాల విందుకు ఏ రేంజ్లో క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేద�
అందాల భామ మాళవిక శర్మ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను క్రియేట్ చేసుకుంది. తన అందాల ఆరబోతతో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది ఈ చిన్నది. తాజాగా రెడ్ శారీలో అమ్మడు చేసిన అందాల విందు నెట్టింట వైరల్‌గా మారింది.
యాంకర్ రష్మీ గౌతమ్ పొట్టి డ్రెస్సులతో బుల్లితెరపై చేసే రచ్చ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ తాజాగా మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తోంది. కాగా అమ్మడు తన లేటెస్ట్ ఫోటోలతో కుర్రకారు హృదయాలను దోచేస్తోంది.