Most Desirable Women 2020 : టాప్ ప్లేస్‌లో సమంత అక్కినేని..
చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020 లిస్ట్ విడుదల చేసింది.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత అక్కినేని (ర్యాంక్ 7) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది..

Most Desirable Women 2020
Most Desirable Women 2020: చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ వుమెన్ 2020 లిస్ట్ విడుదల చేసింది.. టాలీవుడ్ టాప్ స్టార్ సమంత అక్కినేని (ర్యాంక్ 7) ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది.. మాళవికా మోహనన్ (5), కీర్తి సురేష్ (6), రష్మిక మందన్న (New-entrant), అదితి రావు హైదరి (1) తర్వాత నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ లిస్టులో ఉన్నవారి వివరాలు ర్యాంకుల వారీగా…
ఐశ్వర్య రాజేష్ (2), నయనతార (4), కళ్యాణి ప్రియదర్శిని (New-entrant), రకుల్ ప్రీత్ సింగ్ (12), అమలా పాల్ (3), త్రిష (16), రైజా విల్సన్ (11), శృతి హాసన్ (28), రుబెయా SK (New-entrant), రమ్య పాండియన్ (New-entrant), వాణి భోజన్ (New-entrant), ప్రియా భవానీ శంకర్ (19),
Most Desirable Men 2020 : సత్తా చాటిన టాలీవుడ్ స్టార్స్..
నిత్య మీనన్ (Re-entry), అనుకీర్తి V.A.S (18), రీతు వర్మ (New-entrant), కాజల్ అగర్వాల్ (13), తమన్నా (24), యషికా ఆనంద్ (9), సాయి పల్లవి (22), ఆత్మిక (Re-entry), లోస్లియా మరియనేశన్ (New-entrant), ఆండ్రియా (25), ఐశ్యర్య మీనన్ (New-entrant), అపర్ణ బాలమురళి (New-entrant), అతుల్య రవి (8)..