Crazy Combinations: లాంగ్ గ్యాప్ తర్వాత గ్యాప్ లేకుండా క్రేజీ కాంబినేషన్స్!

వీళ్లలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కాదు కానీ... లాంగ్ గ్యాప్ తర్వాత కొన్ని కాంబినేషన్స్ సెట్టయ్యాయి.

Crazy Combinations: లాంగ్ గ్యాప్ తర్వాత గ్యాప్ లేకుండా క్రేజీ కాంబినేషన్స్!

Crazy Combinations

Crazy Combinations: వీళ్లలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కాదు కానీ… లాంగ్ గ్యాప్ తర్వాత కొన్ని కాంబినేషన్స్ సెట్టయ్యాయి. బంపర్ హిట్ కాంబోస్ కాబట్టి.. ఆటోమేటిక్ గా ఫ్యాన్స్ లో ఎక్స్ పెక్టేషన్స్ కూడా హైలో ఉన్నాయి. ఇంకొంతమందైతే త్వరలో కలిసొస్తామంటూ ఇప్పటి నుంచే ఇండస్ట్రీని హీటెక్కిస్తున్నారు.

OTT Baahubali: ఆగిపోయిన బాహుబలి వెబ్ సిరీస్.. మన వాళ్ళకి అంత సీన్ లేదా?

సంక్రాంతికి సాలిడ్ హిట్ కొట్టారు బంగార్రాజు టీమ్. సోగ్గాడే చిన్ని నాయనతో నాగ్ కి సూపర్ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ కల్యాణ్ కురసాల. బంగార్రాజు స్టోరీ పట్టుకుని కొన్ని సంవత్సరాలు వెయిట్ చేసాడు. చివరికి అక్కినేని తండ్రీకొడుకలతో మినిమం టైమ్ లో షూటింగ్ కానిచ్చేసి సంక్రాంతికి రిలీజ్ కూడా చేసేసాడు. పెద్ద సినిమాలు కాంపిటీషన్ లో లేకపోవడంలో సోగ్గాళ్లు కలెక్షన్స్ దోచేసుకుంటున్నారు.

Ravi Teja: ఫిప్త్ గేర్‌లో దూసుకెళుతున్న మాస్ రాజా!

పుష్ప తర్వాత బన్నీ కలిసొచ్చేది బోయపాటితోనే అనుకున్నారు కానీ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు సెట్ చేసుకుంటున్నారు ఐకాన్ స్టార్. అట్లీతో సినిమా అంటున్నారు. ఐకాన్ స్టార్ తో బోయపాటి పీరియాడికల్ ఫిల్మ్ ప్లాన్ చేసారని.. అదీ పాన్ ఇండియా రేంజ్ లోనే ఉండబోతుందని తెలుస్తోంది. కాకపోతే టైం పట్టేలా ఉంది. అదే నిజమైతే మాత్రం సరైనోడు మ్యాసివ్ హిట్ తర్వాత రాబోతున్న స్టార్ కాంబినేషన్ వీళ్లది.

Good Luck Sakhi: ఒకవైపు కరోనా ఉదృతి.. నేడు థియేటర్లలోకి ‘సఖి’

రంగస్థలం.. చిట్టిబాబుగా రామ్ చరణ్ ఫిదా చేసిన సినిమా. అయితే రంగస్థలం అంత బాగా ఆడిదంటే మెయిన్ రీజన్ సుకుమార్. అందుకే సుకుమార్ తో మళ్లీ మళ్లీ వర్క్ చేయాలనుందని ఇదివరకే అన్నారు రామ్ చరణ్. దాన్ని నిజం చేస్తూ త్వరలోనే సుక్కూ – చరణ్ కాంబోలో ఓ సినిమా స్టార్ట్ కాబోతుంది. ఈ విషయాన్ని ఈమధ్య సుకుమార్ చెప్పారు.. అందులోని ఇంట్రడక్షన్ సీన్ గురించి రాజమౌళి రివీల్ చేశారు కూడా.

Tollywood Star Hero’s: ఈమధ్య కాలంలో వినని.. చూడని స్టార్ హీరోల లైనప్స్!

త్వరలోనే సెట్స్ పైకెళ్లబోతున్నారు మహేశ్ – త్రివిక్రమ్. అతడు, ఖలేజా తర్వాత కలిసొస్తున్న కాంబో ఇది. త్రివిక్రమ్ పంచ్ డైలాగ్ లకు, మహేశ్ టైమింగ్ కి అదిరిపోయే రెస్పాన్స్ ఇస్తారు ఫ్యాన్స్. అయితే ఈసారి డోస్ డబుల్ చేసి పాన్ ఇండియా సినిమాతో వీళ్లిద్దరూ రాబోతున్నట్టు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేనా శ్రీమంతుడు, భరత్ అనే నేను తర్వాత కొరటాల – మహేశ్ కాంబినేషన్ మళ్లీ అతిత్వరలో సెట్టయ్యే అవకాశం కనిపిస్తుంది.

Tollywood Star Hero’s: బ్యాక్ టూ బ్యాక్ మూవీస్.. ఆగేదే లేదంటున్న స్టార్ హీరోలు!

జనతా గ్యారేజ్ తర్వాత మరో స్టైలిష్ మాస్ మసాలా సినిమాను రెడీ చేస్తున్నారు ఎన్టీఆర్ – కొరటాల. అతిత్వరలో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ కి ముందే తారక్ కి వచ్చిన ప్యాన్ ఇండియా స్టార్ డంను దృష్టిలో పెట్టుకుని నేషనల్ వైడ్ ఆడియెన్స్ కు కనెక్ట్ అయ్యేలా స్టోరీని రెడీ చేస్తున్నారు కొరటాల. ఈ మూవీలో హీరోయిన్ గా అలియా భట్ దాదాపు కన్ఫర్మ్ అయినట్టే.

Bheemla Nayak: పవర్ స్టార్ వచ్చేస్తున్నాడు.. థియేటర్లు దద్దరిల్లడం ఖాయం!

పవన్ కల్యాణ్ – హరీశ్ శంకర్ కాంబోకీ సూపర్ క్రేజ్ ఉంది ఫ్యాన్స్ లో. గబ్బర్ సింగ్ లాంటి మాస్ ఎంటర్టైన్మెంట్ ఉంది వీరి కాంబోలో. నెక్ట్స్ భవధీయుడు – భగత్ సింగ్ ని చూపించబోతున్నారు. హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తయ్యాక… హరీశ్ శంకర్ సినిమాతో బిజీ అవుతారు పవర్ స్టార్.

Anchor Suma : ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా సుమ ఈ ఈవెంట్ చేసింది

తెలుగులోనే కాదు బాలీవుడ్, కోలివుడ్ లోనూ స్టార్ డైరెక్టర్ – స్టార్ హీరో క్రేజీ కాంబోస్ చాలానే సెట్స్ పై ఉన్నాయి. త్వరలోనే పట్టాలెక్కబోతున్నాయి. సల్మాన్, షారుఖ్, అక్షయ్ తో పాటూ ఇటు రజనీకాంత్, కమల్ హాసన్, సూర్య, విజయ్ లాంటి స్టార్స్ వాళ్లకి హిట్ ఇచ్చిన డైరెక్టర్స్ తో వర్క్ చేసేందుకు మళ్లీ మళ్లీ ఇంట్రెస్ట్ చూపిస్తూనే ఉన్నారు.