Deepika Padukone: మై లైఫ్.. మై రూల్స్.. నా భర్త పర్మిషన్ కావాలనడమే ఛండాలం!

దీపికా పదుకోన్.. ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. పెళ్లైపోయింది. పెళ్లైన తర్వాత వేరే వాళ్లతో ఇలాంటి ఇంటిమేట్స్ చెయ్యడం ఎంత వరకూ కరెక్ట్ ..? అసలు లిప్ లాక్స్ చేసేటప్పుడు నీ భర్త..

Deepika Padukone: మై లైఫ్.. మై రూల్స్.. నా భర్త పర్మిషన్ కావాలనడమే ఛండాలం!

Deepika Padukone

Deepika Padukone: దీపికా పదుకోన్.. ఎంత స్టార్ హీరోయిన్ అయినా.. పెళ్లైపోయింది. పెళ్లైన తర్వాత వేరే వాళ్లతో ఇలాంటి ఇంటిమేట్స్ చెయ్యడం ఎంత వరకూ కరెక్ట్ ..? అసలు లిప్ లాక్స్ చేసేటప్పుడు నీ భర్త పర్మిషన్ తీసుకున్నావా..? భారతీయ సంస్కృతి పాడు చేస్తున్నావ్. అసలు నీ భర్త ఇలాంటి వన్నీ చేస్తుంటే ఎలా ఊరుకుంటున్నాడు అంటూ సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు దీపికాని. కానీ ఈ స్టార్ హీరోయిన్ మాత్రం.. నా సినిమాలో సీన్స్ చేసేటప్పుడు నాభర్తను అడగడం ఏంటి..? యాక్.. ఛీ అసలు ఈ ఆలోచనే ఛండాలంగా ఉంది అంటూ ట్రోలర్స్ కి సమాధానం చెప్పింది.

Bheemla Nayak: హిందీలో భీమ్లా నాయక్ రిలీజ్ అనౌన్స్.. టెన్షన్ పడుతున్న ఫ్యాన్స్!

దీపికా పదుకోన్.. అన్ డౌటెడ్ లీ బాలీవుడ్ స్టార్ హీరోయిన్. మరో స్టార్ హీరో రణబీర్ సింగ్ ని 3 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకుంది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లోనే పెళ్లి చేసుకున్న దీపికా.. ఆడియన్స్ ని తన సినిమాలతో ఎప్పటి కప్పుడు సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. పెళ్లిప్పటికే.. విమెన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న దీపికా.. పెళ్లయ్యాక కూడా విమెన్ సెంట్రిక్ సినిమాలకే ఫిక్స్ అయిపోతుందనుకున్నారు అందరూ. కానీ సీన్ రివర్స్ అయ్యింది.. పెళ్లయ్యాక కూడా హాట్ రొమాన్స్ చేస్తూ.. అందరినీ సర్ ప్రైజ్ చేస్తోంది.

Valimai: పాన్ ఇండియా క్రేజ్.. నార్త్ మార్కెట్‌పై దృష్టి పెట్టిన అజిత్!

దీపికా పదుకోన్.. ఒక వైపు విమెన్ సెంట్రిక్ సినిమాలు చేస్తూనే.. కమర్షియల్ మూవీస్ కూడా చేస్తోంది. పెళ్లయిన తర్వాత రొమాన్స్ చెయ్యడానిక జనరల్ గా దూరంగా ఉండే హీరోయిన్స్ కి తాను డిఫరెంట్ అని, క్యారెక్టర్ కోసం ఎలాంటి పర్ ఫామెన్స్ చెయ్యడానికైనా రెడీ అంటోంది. లేటెస్ట్ గా శకున్ బత్రా డైరెక్షన్లో చేసిన గెహరాయియా సినిమాలో తనకన్నా చాలా చిన్నవాడైన యంగ్ హీరో సిద్దాంత్ చతుర్వేదితో లిప్ లాక్స్ తో పాటు ఇంటిమేట్ సీన్స్ లో నటించి.. బాలీవుడ్స్ హాట్ వైఫ్ గా ట్రెండ్ సెట్ చేస్తోంది.

Rajinikanth: యంగ్ డైరెక్టర్లకి ఏరికోరి అవకాశాలిస్తున్న తలైవా.. ఫలితం ఫ్లాపులు!

బాలీవుడ్ మోస్ట్ హ్యాపియెస్ట్, క్యూటెస్ట్, హాటెస్ట్ కపుల్ రణవీర్ దీపికా. పెళ్లి చేసుకుని మూడేళ్లు దాటినా.. నిన్నో, మొన్నో డేటింగ్ స్టార్ట్ చేశారేమో అన్నట్టు కనిపిస్తారు. ఒకరినొకరు అర్దం చేసుకున్నాం, ఎవరి స్పేస్ వాళ్లకు ఇస్తాం కాబట్టే.. ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాం అంటూ తమ హ్యాపీ మ్యారేజ్ సీక్రెట్ చెప్పేశారు. నేను చాలా సెంటిమెంటల్, ఎమోషనల్ అయితే, భర్త రణవీర్ మాత్రం.. లౌడ్, ఎక్స్ ప్రెసివ్ అని.. అందుకే తన ప్రేమను ఫిజికల్ గా చూపిస్తాడని అంటోంది.

RRR: ట్రిపుల్‌ఆర్‌కు మరో సమస్య.. రిలీజ్ డేట్‌పై అనుమానాలు!

బేసిక్ గా రణవీర్ ది అవుట్ స్పోకెన్, ఎక్స్ ప్రెసివ్ నేచర్ కాబట్టి.. నేను గెహరాయియాలో చేసిన హాట్, ఇంటిమేట్ సీన్స్ కి తను గర్వపడతాడని, యాక్టర్ గా ఇంత ఓపెన్ గా క్యారెక్టర్ కి కావల్సిన స్ట్రెన్త్ ఇచ్చినందుకు హ్యపీ ఫీలవుతాడని అంటోంది దీపికా. ఇలా హాట్ హాట్ సీన్స్ చేసి బాలీవుడ్ హీరోయిన్స్ లో స్పెషల్లీ పెళ్లయ్యాక తన కంటూ ఇండివిడ్యువల్ ఇమేజ్ ని క్యారీ చేస్తూ.. ట్రోల్స్ ని ఏమాత్రం పట్టించుకోకుండా కొత్త ఫ్యాషన్ ట్రెండ్ ని సెట్ చేస్తూ.. కెరీర్ కంటిన్యూ చేస్తోంది ఈ హాట్ వైఫ్.