Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో చిరుతపులి దాడి..12 మందికి గాయాలు

జమ్మూ కశ్మీరులో ఓ చిరుతపులి దాడి ఘటనలో 12 మంది గాయపడ్డారు. అనంత్ నాగ్ జిల్లాలో చిరుతపులి దాడిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలోని సల్లార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు....

Jammu And Kashmir : జమ్మూకశ్మీర్‌లో చిరుతపులి దాడి..12 మందికి గాయాలు

Representative image

Updated On : July 18, 2023 / 8:18 AM IST

Jammu And Kashmir : జమ్మూ కశ్మీరులో ఓ చిరుతపులి దాడి ఘటనలో 12 మంది గాయపడ్డారు. అనంత్ నాగ్ జిల్లాలో చిరుతపులి దాడిలో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దక్షిణ కాశ్మీర్ జిల్లాలోని పహల్గామ్ ప్రాంతంలోని సల్లార్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. (Leopard Injures 12 People)

Small Plane Crash : పోలాండులో కుప్పకూలిన చిన్న విమానం..ఐదుగురి మృతి

చిరుతపులి అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చి ప్రజలపై దాడి చేసి 12 మంది గాయపడినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి అనంత్‌నాగ్‌లోని జిఎంసికి తరలించినట్లు అధికారులు తెలిపారు. చిరుతపులి జనవాసాలపై దాడి చేసిన ఘటన కశ్మీర్ (Jammu And Kashmir) ప్రజలను భయకంపితులను చేసింది.