Telugu » Latest News
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన న్యాయవాదులతో కలిసి న్యూయార్క్ మాన్హట్లోని కోర్టు ముందు విచారణలో పాల్గొన్నారు. మొత్తం 34 అభియోగాలను ఎందుర్కొంటున్న ట్రంప్.. అవన్నీ తప్పుడు అభియోగాలని, నేను దోషిని కాదని న్యాయమూర్తి ఎదుట తన వాదనను
ఓ నెటిజన్ డైరెక్టర్ హరీష్ శంకర్ తో సినిమా తీయొచ్చు కదా అని రవితేజని అడిగాడు. దీంతో రవితేజ హరీష్ శంకర్ ని ట్యాగ్ చేస్తూ ఏదో అడుగుతున్నారు చూడు అని ట్వీట్ చేశాడు.
స్పైడర్ మ్యాన్ సినిమాలు తెలియని వారు ఉండరు. ఇండియాలో కూడా స్పైడర్ మ్యాన్ సినిమాలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. Spider Man : Across the Spider-Verse సినిమా భారీ ఎత్తున రాబోతుంది.
యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఇక అర్ధరాత్రి వేళ తన ఇంట్లోకి చొరబడి తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని బండి సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్
ఏప్రిల్ 30న నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ అధికారులకు కీలక సూచనలు చేశారు. సచివాలయం ప్రారంభం రోజు ఏఏ కార్యక్రమాలు చేపట్టాలి, ఎవరెవరిని ఆహ్వానించాలనే విషయాలపై అధికారులకు సీఎం సూచించారు. అయితే, ప్రారంభోత్సవానికి ము
హృతిక్ 2014లోనే తన భార్య సుసానే ఖాన్ కి విడాకులు ఇచ్చాడు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నా కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ నటి, సింగర్ సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు.
మొదటి మూడు నెలల్లో బాలీవుడ్ లో పఠాన్ తప్ప చెప్పుకోదగ్గ హిట్ ఏమి లేకుండా పోయింది. దీనిపై వచ్చిన ఓ బాలీవుడ్ న్యూస్ ని వివేక్ తన ట్విట్టర్ లో షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు.
Donal Trump Arrested : అమెరికా చరిత్రలో క్రిమినల్ అభియోగాలతో అరెస్ట్ అయిన తొలి మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ అపఖ్యాతి మూటకట్టుకున్నారు.
Ola experience centres : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దేశవ్యాప్తంగా తమ సర్వీసులను విస్తరిస్తోంది. హైదరాబాద్లో కొత్త ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ల (Ola Experience Centers)ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఒకేరోజున 50 ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది.
IPL2023 GT Vs DC : 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై గుజరాత్ టైటాన్స్ విక్టరీ కొట్టింది. 163 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన గుజరాత్ బ్యాటర్లు ధాటిగా ఆడారు.