Telugu » Latest News
19 కిలోల వాణిజ్య ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ ధర తగ్గింది. రూ. 92 తగ్గిస్తూ పెట్రొలియం సంస్థలు నిర్ణయించాయి. అయితే, గృహ అవసరాలకోసం వినియోగించే గ్యాస్ సిలీండర్ ధరలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. తగ్గిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి.
రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
నందమూరి కళ్యాణ్ రామ్ ట్రిపుల్ రోల్లో నటించిన ‘అమిగోస్’ మూవీ రిలీజ్‌కు ముందు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ చేసింది. తాజాగా ఈ సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది చిత్ర యూనిట్.
వాల్యూయేషన్ అధికారి సురేందర్ గౌడ్ ఉద్యోగులకు ఏకంగా సర్కిల్ కార్యాలయంలోనే ముందు పార్టీ ఇచ్చాడు. తన కింది స్థాయి ఉద్యోగులకు మందు పార్టీ ఇస్తూ అడ్డంగా దొరికిపోయాడు.
తిరుమల తిరుపతి దేవస్థానంకు భక్తుల తాకిడి భారీగా పెరిగింది. కొన్ని నెలలుగా స్వామివారి మొక్కులు తీర్చుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు, ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు, ఇతర విలువైన వస్తువులను స్వామ
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమా రన్‌టైమ్‌ను 2 గంటల 21 నిమిషాలుగా లాక్ చేసింది చిత్ర యూనిట్.
15 కేజీల నెయ్యి పేరిట రూ.15 కోట్లు తరలించినట్టు వెల్లడించాడు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం దగ్గర ప్కార్స్ చేసిన 6060 నెంబర్ గల రేంజ్ రోవర్ కారులో AP అనే షార్ట్ నేమ్ కల్గిన వ్యక్తికి రూ.15 కోట్లు ఇచ్చానన్నాడు. సూచించినట్టు సుకేశ్ చంద్రశేఖర్ చెప్పాడు.
Odysse Vader Electric Bike : కొత్త ఎలక్ట్రిక్ బైక్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అయితే, భారత మార్కెట్లో సరికొత్త ఈవీ బైక్ వచ్చేసింది. ఒడిస్సీ ఈవీ (Odysse EV) వెహికల్స్ కంపెనీకి చెందిన వేడర్ (Vader) అనే పేరుతో ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ఎంట్రీ ఇచ్చింది.
ప్రవీణ్, రమేశ్ ఇచ్చిన స్టేట్ మెంట్స్ ఆధారంగా నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. సెక్రటరీ సహా నోటీసులు అందుకున్న వాళ్లు..(TSPSC Paper Leak Row)
టీడీపీ నేత నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిని దోపిడీదుర్తి ప్రకాశ్ రెడ్డి అంటూ నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు.