Telugu » Latest News
గత ఎన్నికల్లో ఎవరైతే రాపాక విజయం కోసం పనిచేశారో.. ఇప్పుడు వాళ్లే.. అతన్ని ఓడిస్తామంటూ కంకణం కట్టుకున్నారు. దాంతో.. రాజోలు రాజకీయం కాక రేపుతోంది.
వివేకానందరెడ్డి హత్య కేసు తీర్పు సుప్రీంకోర్టులో చివరి దశకు రావడంతో భయంతో జగన్ ఢిల్లీకి వెళ్లారని నారాయణ ఆరోపించారు. కేంద్ర మంత్రి అమిత్ షాతో జగన్ రాజకీయ ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.
బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం కేటగిరిలో ఆస్కార్ (Oscar) అందుకున్న ది ఎలిఫెంట్ విష్పరర్స్ (The Elephant Whisperers) టీం ప్రధాని మోదీని కలిసి ఆస్కార్ ని అందించారు.
బలగం సినిమాలో చివర్లో ఓ బుర్రకథ సాంగ్ తో అందర్నీ మెప్పించారు సింగర్స్, రియల్ బుర్రకథ పాడే కళాకారులు కొమురవ్వ, మొగిలయ్యలు. ఈ ఇద్దరు తమ పాటతో ప్రేక్షకుల్లో కన్నీళ్లు తెప్పించారు. అయితే ఈ సినిమాలో పాట పాడిన మొగిలయ్య ప్రస్తుతం......................
కేంద్ర ప్రభుత్వమే ఒక దోపిడీదారుగా మారి ప్రజల జేబులో నుంచి దోచుకుంటోందని, ఈ పెట్రో భారం తగ్గాలంటే బీజేపీని వదిలించుకోవడమే ఏకైక మార్గమని తెలిపారు. పెట్రో ధరల పేరిట దోపిడీ జరుగుతోందని విమర్శించారు.
పాచికలతో.. శకుని మాయాజూదం ఆడితే.. హైటెక్ హంగులతో పేకాటలో మాయ చేశాడీ అభినవశకుని. టెక్నాలజీ సాయంతో మూడు ముక్కలాటను మాయాజూదంగా మార్చేశాడు. లక్షలు గడించాడు.(Hitech Fraud)
FSSAI ఆదేశాలపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో FSSAI వెనక్కితగ్గి, ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటూ మరో ప్రకటన చేసింది.
960 సార్లు పరీక్ష రాసి లైసెన్స్ సాధించింది 69 ఏళ్ల మహిళ. . ఆమె పట్టుదలకు హ్యుందాయ్ సంస్థ కారు గిఫ్టుగా ఇచ్చింది
ఈసారి దసరా సీజన్ లో రవితేజ, రామ్ మధ్య క్లాష్ ఏర్పడింది. మాసీ సినిమాలతో రేసీగా దూసుకుపోతున్న రవితేజ, రామ్ పోతినేని ఇద్దరూ ఈ దసరా సీజన్ ను ఫుల్ గా వాడుకోవడానికి ఫిక్స్ అయ్యారు.
బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) బాలీవుడ్ డెబ్యూట్ ఇవ్వబోతున్న సినిమా ఛత్రపతి (Chatrapathi) రీమేక్. ఈ మూవీ అఫీషియల్ టీజర్ ని శ్రీరామనవమి సందర్భంగా రిలీజ్ చేశారు.