Telugu » Latest News
మార్కుల షీట్లో కోహ్లీకి ఇంగ్లిష్ లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ లో 55, సోషల్ సైన్స్ లో 81, ఇంట్రొడక్టరీలో I Tలో 74 మార్కులు వచ్చాయి. ఆయా సబ్జెక్టుల కింద "స్పోర్ట్స్?" అని కోహ్లీ రాసుకున్నాడు.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి 5వ తరగతి, 7వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీఈడీ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఆయా పోస్టులను బట్టి తెలుగు/ ఇంగ్లిష్ భాషలో చదవడం, రాయడం తెలిసి ఉండాలి. ని
ప్రపంచంలోనే అత్యంత భారీ, బరువైన సైకిల్ అది. ఆ భారీ సైకిల్ ను చూస్తే ఇది సైకిలా? బుల్డోజరా? అనిపిస్తుంది. ఈ సైకిల్ ముందుకెళ్లాలంటే 35 గేర్లు, వెనక్కెళ్లాలంటే 7 గేర్లు మార్చాలి..ఈ భారీ సైకిల్ గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.
ఆస్కార్తో (Oscar) భోళాశంకర్ (Bhola Shankar) సినిమా సెట్ లోకి అడుగుపెట్టిన చంద్రబోస్ ని (Chandrabose) చిరంజీవి సత్కరించాడు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్లో శ్రీరామనవమి వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో మెట్లబావిలోకి భక్తులు పడిపోయిన దుర్ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయారు.
BMW X3 New Price : కొత్త కారు కొనేందుకు చూస్తున్నారా? ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ (BMW) నుంచి సరికొత్త మోడల్ కారు వచ్చేసింది. బీఎండబ్ల్యూ (BMW India) నుంచి రెండు కొత్త డీజిల్ వేరియంట్లో వచ్చింది.
నిన్న సాయంత్రం అంజన్ నిద్రిస్తున్న సమయంలో మఫ్టీలో వచ్చిన పోలీసులు అంజన్ తల్లి రత్నకుమారిని "మీ అబ్బాయి ఉన్నాడా"? అని అడిగారు. అనంతరం అంజన్ ని నిద్రలేపి పలు అంశాలపై ప్రశ్నించారు.
Vodafone-Idea (Vi) 5G సర్వీసులకు సపోర్టు చేసే Xiaomi ఫోన్ల జాబితాను కంపెనీ ప్రకటించింది. అనేక Xiaomi, Redmi ఫోన్లలో లేటెస్ట్ నెట్వర్క్ను టెస్టింగ్ చేసినట్టు టెలికాం దిగ్గజం వెల్లడించింది.
పశ్చిమగోదావరి జిల్లాలో శ్రీరామనవమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. తణుకు మండలం దువ్వ గ్రామంలోని వేణుగోపాలస్వామి ఆలయ ప్రాంగణంలో అగ్నిప్రమాదం జరిగింది.
ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నాడు ఏప్రిల్ ఫూల్స్ డే జరుపుకుంటారు. ఈరోజు కొంతమంది జోకులు, ప్రాంక్స్, అబద్ధాలు చెప్పి స్నేహితుల్ని, ఇరుగు పొరుగువారిని ఫూల్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నంలో ఒక్కోసారి ఎదుటివారి వల్ల కూడా ఫూల్స్ అవుతుంటార