Telugu » Latest News
టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఏపీ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ఒక మ్యానుపులేటర్ అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ ను దేవుడే రక్షించాలని చెప్పారు.
పోప్ ఫ్రాన్సిస్ అస్వస్థతకు గురికావటంతో గురువారం ఉదయం అపాయింట్మెంట్లు రద్దు చేసినట్లు వాటికన్ ప్రతినిధి చెప్పారు. కొద్దిరోజులు పోప్ ఫ్రాన్సిస్ వైద్యుల పర్యవేక్షలో ఉంటారని తెలిసింది.
బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sreenivas) ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా టీజర్ లీక్ అయ్యింది. ఇది చూసిన నెటిజెన్లు సూపర్ అంటున్నారు.
ఖమ్మం జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో.. ఏకైక ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం వైరా. ఎన్నికలకు ఇంకొన్ని నెలల సమయం ఉండగానే.. లోకల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది.
''హ్యాండ్ మేడ్ అండ్ ఫ్యాన్ మేడ్'' ఐస్ క్రీమ్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా షేర్ చేశారు. ఓ మహిళ వినూత్నంగా తయారు చేసిన ఐస్ క్రీమ్ వీడియోపై మనసుంటే మార్గముంటుందంటూ ప్రశంసలు కురిపించారు.
బాలీవుడ్ నటి సుస్మితా సేన్ (Sushmita Sen) ఇటీవల గుండెపోటుకు గురైనట్లు సంగతి తెలిసిందే. తాజాగా గుండెపోటు నుంచి కోలుకున్న సుస్మితా మళ్ళీ షూటింగ్ ల్లో బిజీ అవుతుంది.
అలసందలు యొక్క గ్లైసెమిక్ సూచిక అనేక ఇతర ఆహారాల కంటే చాలా తక్కువగా ఉంటుంది. తక్కువ-గ్లైసెమిక్-ఇండెక్స్-ఆహారం మన రక్త లిపిడ్ ప్రొఫైల్‌కు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని అనేక పరిశోధనలు నిరూపించాయి. అందువల్ల అలసందలు మన బ్లడ్ కొలెస్ట్రాల్‌ను నియంత
దక్షిణ ఫిలిప్పీన్స్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాసిలాన్ ప్రావిన్స్‌లోని బ్లాక్ ద్వీపం వద్ద ఫెర్రీలో మంటలు చెలరేగడంతో 12మంది ప్రాణాలు కోల్పోయారు. 230 మందిని రక్షక బృందాలు కాపాడాయి. మరో ఏడుగురు ఆచూకీ లభించలేదు.
కియా పరిశ్రమ ముందు ఏపీ సీఎం జగన్ కు టీడీపీ నేత నారా లోకేశ్ సెల్ఫీ చాలెంజ్ చేశారు. ఒక్క కియా పరిశ్రమతో 25 వేల కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చాయన్నది అబద్ధమని జగన్మోహన్ రెడ్డి చెప్పగలడా? అని ప్రశ్నించారు.
ఆడపిల్లలు కాలేజ్ బ్యాగ్‌ల నిండా పుస్తకాలు, లంచ్ బాక్స్‌లు, బ్యూటీ ప్రోడక్ట్స్ తో నిండిపోతాయి. నిజం చెప్పాలంటే వారి బ్యాగ్స్ ఓ పెద్ద ప్రపంచం. అలాంటిది ఒకరోజు కాలేజ్‌కి బ్యాగ్స్ తీసుకురాకుండా వేరేదైనా క్యారీ చేయమని వారికో ఫన్నీ కాన్సెప్ట్ ప