Telugu » Latest News
దక్షిణాది అయోధ్యగా పేరు పొందిన ప్రముఖ పుణ్య క్షేత్రం భద్రాచలంలో శ్రీరామ నవమి వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
మాస్ రాజా రవితేజ నటిస్తున్న తాజా చిత్రం ‘రావణాసుర’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. యూట్యూబ్’లో రావణాసుర ట్రైలర్ దుమ్ములేపుతోంది. ఇప్పటికే ఈ ట్రైలర్ 10 మిలియన్ వ్యూస్‌ను సాధించి ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది.
బీసీసీఐ (భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు)పై ప్రతీకారంగా పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) ఐసీసీ (అంతర్జాతీయ క్రికెట్ మండలి) ముందు కీలక ప్రతిపాదన చేసినట్లు తెలిసింది. ఇండియా ఆతిధ్యమివ్వనున్న వన్డే వరల్డ్ కప్-2023లో పాకిస్థాన్ జట్టు తన మ్యాచ్‌ల
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం ‘డెవిల్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్‌ను క్రియేట్ చేసింది. ఈ సినిమాకు సంబంధించి చిత్ర యూనిట్ తాజాగా ఓ అప్డేట్ ఇచ్చింది. ఏకంగా 500 మందితో ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లుగా చిత్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం జగన్ భేటీ అయ్యారు. ఏపీకి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టుపై చర్చించినట్లుగా తెలుస్తోంది.
దసరా పేలుళ్ల కుట్ర కేసులో ఎన్ఐఏ చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులపై చార్జిషీట్ దాఖలు చేసింది. ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల పాత్రను ఎన్ఐఏ చార్జిషీట్ లో పేర్కొంది.
పేపర్ లీకేజీ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ AEE పరీక్ష రద్దు చేసింది. గత సెప్టెంబర్ 3న AEE పరీక్ష జరిగింది. ఏఈఈ పరీక్షను మళ్లీ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తెలిపింది.
పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాని ఏప్రిల్ 28న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా ట్రైలర్ ఈవెంట్ నిర్వహించి పొన్నియిన్ సెల్వన్ 2 ట్రైలర్ ని లాంచ్ చేశారు. ఈ ఈవెంట్ కి....................
Realme Narzo N55 India : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు రియల్‌మి (Realme) నుంచి త్వరలో భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ఇటీవలే కొత్త నార్జో N-సిరీస్ లైనప్‌ను కంపెనీ రివీల్ చేసింది. రియల్‌మి నార్జో N55 సిరీస్‌లో ఇదే ఫస్ట్ మోడల్ కావచ్చు.
కోర్టులు వీటి మీద చర్యలు తీసుకోవాలని చాలా మంది అంటుంటారని, అయితే దేశ ప్రజలు ఎందుకు ఒక మతాన్ని కానీ ఒక వర్గాన్ని కానీ విమర్శించబోమని ప్రతిజ్ణ చేయరని కోర్టు ప్రశ్నించింది. టీవీల్లో, ఇతర వేదికల ద్వారా కొన్ని అతీత శక్తులు అనేక విధ్వేష వ్యాఖ్యలు