Telugu » Latest News
ఒకవేళ ఈడీ, సీబీఐ హిండెన్ బర్గ్ నివేదికపై విచారణ జరిపితే మోదీకి నష్టం జరుగుతుందని, అదానీకి కాదని అన్నారు. దేశ ప్రజలకు ప్రధాని మోదీ చేసింది ఏమీ లేదని కేజ్రీవాల్ చెప్పారు.
Okinawa Praise Scooter : ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వెహికల్ తయారీ ఒకినావా ఆటోటెక్ ప్రైజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్లో 8 కొత్త కలర్ ఆప్షన్లను యాడ్ చేసింది. ఇందులో ప్రైజ్ ప్రో, ఐప్రైజ్ ప్లస్ ఉన్నాయి.
వైసీపీ నుంచి నలుగురు కాదు 40మంది టచ్ లో ఉన్నారు. మేం వస్తామంటే మేం వస్తాం అంటున్నారు. ఎవరిని తీసుకోవాలో వద్దో పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటాం.(Atchannaidu)
ఝార్ఖండ్, సింఘ్భూమ్ జిల్లాకు చెందిన జీత్రాయ్ సమంత్ అనే వ్యక్తి అకౌంట్లోకి రెండేళ్లక్రితం పొరపాటున లక్ష రూపాయలు క్రెడిట్ అయ్యాయి. అప్పట్లో కోవిడ్ సందర్భంగా అక్కడి ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన సర్వీస్ సెంటర్లో ఒ
ఆరోపణలపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ ఇవాళ నోటీసులు పంపారు. ఇప్పటివరకు చేసిన ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని చెప్పారు.
తాజాగా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లి సెటిల్ అయిన స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తాను వినిపించిన ఓ పాడ్ కాస్ట్ లో బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ లో కొంతమంది కావాలని...................
"నేను అప్పట్లో కోహ్లీని మొట్టమొదటిసారి కలిసినప్పుడు అహంకారి అనుకున్నాను. అతడి హెయిర్ స్టైల్, నడక తీరు చూసి ఆడంబరాలు ఎక్కువని భావించాను" అని ఏబీ డివిలియర్స్ చెప్పాడు.
కేసు విచారణ త్వరగా చేపట్టాలన్న ప్రభుత్వ అభ్యర్థనను కూడా కోర్టు తోసిపుచ్చింది. ఈ అంశంలో దాఖలైన అన్ని కేసుల విచారణను జూలై 11న చేపడతామని కూడా కోర్టు తెలిపింది. జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ బీవీ నాగరత్నతో కూడిన సుప్రీం ధర్మాసనం మంగళవారం ఈ కేసును
iOS 16.4 Update : ఆపిల్ ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. ఐఫోన్ మోడళ్ల కోసం iOS 16.4 అప్డేట్ను ఆపిల్ రిలీజ్ చేసింది. కొత్త iOS అప్డేట్ ద్వారా ఎక్కువ ఫీచర్లు ఉండకపోవచ్చు. అయితే, కొన్ని టూల్స్ ద్వారా సాధారణ ఐఫోన్ యూజర్లకు ఉపయోగకరంగా ఉండవచ్చు.
Hyderabad Airport Metro : హైదరాబాద్ లో మెట్రో విస్తరణ పనుల కొనసాగుతున్నాయి. రాయదుర్గం నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు విస్తరించనున్న పనులు.. ఒక్కో అడుగు ముందుకు పడుతున్నాయి. మొత్తం 31 కిలోమీటర్ల మార్గంలో 100 చోట్ల మట్టి పరీక్షలు నిర్వహించేందుకు హైదరాబాద్ ఎయ