Telugu » Latest News
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవలే వినోదయ సిత్తం రీమేక్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని తన టాకీ పోర్షన్ పూర్తి చేసేసాడట.
అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. టోర్నడోల ధాటికి మొత్తం 26 మంది చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో నలుగురు అదృశ్యమయ్యారు.
సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (CCL) ఫైనల్ మ్యాచ్ నిన్న (మార్చి 25) విశాఖపట్నంలో జరిగింది. ఈ మ్యాచ్ లో తెలుగు వారియర్స్ (Telugu Warriors), భోజపురి దబాంగ్స్ (Bhojpuri Dabanggs) పోరాడగా.. తెలుగు హీరోలు టైటిల్ ట్రోఫీ సాధించారు.
మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో భారత బాక్సర్లు సత్తా చాటుతున్నారు. ఒకేరోజు రెండు స్వర్ణ పతకాలు సాధించారు. (Saweety Boora)
తిరుమలలో చిరుత పులి సంచారం కలవరపెడుతోంది. ఘాట్ రోడ్ లో చిరుత కనిపించినట్లు భక్తులు చెబుతున్నారు.
నందమూరి బాలకృష్ణ, మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో గతంలో వచ్చిన మూడు సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. అయితే, తమ కాంబినేషన్ లో రాబోయే నాలుగో సినిమాను అనౌన్స్ చేసేందుకు బోయపాటి ముహూర్తం ఫిక్స్ చేసినట్లుగా వార్తలు వస్తు
PF Account Merge : సాధారణంగా ప్రైవేటు రంగంలోని ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారుతుంటారు. ఒక ఉద్యోగాన్ని వదిలి కొత్త ఉద్యోగంలో చేరినప్పుడు అక్కడ కొన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 మూవీ ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సాంగ్ షూట్ పూర్తవడంతో, చిత్ర సెట్స్ లో చరణ్ బర్త్ డే వేడుకను అడ్వాన్స్ గా నిర్వహించారు.
ప్రధాని అవుతాడన్న భయంతోనే మోదీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం పార్లమెంటుకు రాకుండా రాహుల్ గాంధీని అడ్డుకుంటోంది. (Bhatti Vikramarka)
నాని, కీర్తి సురేష్ జంటగా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘దసరా’ మార్చి 30న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు రికర్డుస్థాయిలో ఏకంగా 36 కట్స్ విధించినట్లుగా తెలుస్తోంది.