Telugu » Latest News
చిరంజీవి (Chiranjeevi) మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళాశంకర్ (Bhola Shankar) సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా యాక్షన్ షెడ్యూల్ నేడు మొదలు అయ్యింది.
దేశంలో జరుగుతున్న సైబర్ నేరాలల్లో ఎక్కువగా ఇక్కడి కాల్ సెంటర్ల నుంచే జరుగుతున్నాయి. ఇక్కడ నిత్యం ఏదో ఒక కాల్ సెంటర్ మోసం బయటపడుతోంది. గడిచిన ఐదేళ్లలో 250కిపైగా కాల్ సెంటర్ మోసాలు బయటపడ్డాయి. కొందరు కేటుగాళ్లు కాల్ సెంటర్స్ ఏర్పాటు చేసి యువతన
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌కు(Minister Adimulapu Suresh) తృటిలో ప్రమాదం తప్పింది. సురేశ్ పారా గ్లైడింగ్ చేస్తుండగా టేకాఫ్ సమయంలో ఇంజిన్ పక్కకు ఒరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు మంత్రిని రక్షించారు.
తిరుమల ఘాట్ రోడ్డులో మళ్లీ చిరుతపులి సంచారం కలకలం రేపింది. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి కనిపించింది. చిరుతను చూసిన వాహనదారులు, భక్తులు భయపడిపోతున్నారు.
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన సినిమా షూటింగ్ విషయంలో వేగం పెంచేశాడు. వినోదయ సిత్తం రీమేక్ షూటింగ్ పూర్తి చేసి ‘ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustaad Bhagat Singh) షూటింగ్ లో పాల్గొబోతున్న పవన్.. OG సినిమా అప్డేట్ కూడా ఇచ్చేశాడు.
గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్‌గా ఉన్న ఆముదాలవలసలో.. స్పీకర్ తమ్మినేని సీతారాం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. గ్రూప్ రాజకీయాలు ఇక్కడ వైసీపీని ఇబ్బంది పెడుతున్నాయ్. తమ్మినేని కుటుంబసభ్యులు నియోజకవర్గ రాజకీయాల్లో అతిగా జోక్యం చేసుకుంటున్నా
ప్రభుత్వాన్ని ప్రశ్నించిన డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏమైందో.. నా పరిస్థితి కూడా అలాగే అవుతుందని హైదరాబాద్ వచ్చా. చాలా ప్రీ ప్లాన్డ్గా నాపై కుట్ర జరిగింది. మూడు సంవత్సరాలనుంచి నన్ను వాడుకున్నారు. నా నియోజకవర్గ ప్రాంతంలో ఇసుక మాఫియా దోచుకుం
షార్ట్ ఫిలిమ్స్ తో ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas) "మేమ్ ఫేమస్" (Mem Famous) అనే సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ టీజర్ ని మంత్రి మల్లారెడ్డి (Mallareddy) రిలీజ్ చేశాడు.
కాంగ్రెస్ పార్టీ(Congress Congress Party) జాతీయ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)ని లోక్ సభకు అనర్హులుగా(disqualification) ప్రకటించడాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ఆందోళనలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ సత్యాగ్రహ దీక్షలు(Congress Satyagraha Deeksha) చేపట్ట
అడవిలో చెట్ల మధ్య, హాయిగా నిద్రపోతున్న వాటిని అలా చూస్తుంటే ఎంత బాగుందో అనిపించకమానదు. చైనాకు సంబంధించిన వీడియో ఇది. చైనాలో ఒక ఏనుగుల గుంపు వలస వెళ్తూ అలసిపోయింది. పైగా వాతావరణం కూడా సరిగ్గా లేకపోవడంతో దారిలో అన్నీ కలిసి విశ్రాంతి తీసుకున్న