Telugu » Latest News
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. హరి హర కృష్ణ పోలీసుల కస్టడీలో ఉండటంతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టారు. ఇక హరి హర ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై గ్రేట్స్ మాట్లాడుతూ.. దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచ ఎలా ప్రయోజనం పొందొచ్చో చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం అని బిల్ గ్రేట్స్ తెలిపారు. భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని గేట
సార్ సినిమాలో ముఖ్యంగా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పడంతో పాటు ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్
Ian Chappell on Hardik Pandya : 2018 తర్వాత హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో లేడనే విషయం క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టెస్టు ఫార్మాట్లో ఆడాలనుకుంటే అతడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి.
ఇటీవల రెగ్యులర్ గా ఏదో సినిమా విషయంలో హాట్ టాపిక్ గా మారుతుంటుంది మాలీవుడ్ ఇండస్ట్రీ. డిఫరెంట్ పాయింట్స్ తో సినిమాలు తీసి హిట్ కొడుతుంది మలయాళ ఇండస్ట్రీ. లాస్ట్ ఇయర్ చాలా సినిమాలు ది బెస్ట్ అనిపించుకోగా ఈ ఏడాది కూడా అందరూ డిస్కస్ చేసుకొనే ర
విరాట్, అనుష్క దంపతులు ఇటీవల ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో వారి కుమార్తెతో కలిసి రిషికేశ్, బృందావన్ ని సందర్శించారు. తాజాగా శనివారం తెల్లవారు జామున మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయాన్ని స
మెడికో ప్రీతి మృతి నిర్ధారణపై ఉత్కంఠ కొనసాగుతోంది. నిందితుడు సైఫ్ ను పోలీసులు మూడో రోజు ప్రశ్నిస్తున్నారు. ప్రీతి మృతి నిర్ధారణకు ఫోరెన్సిక్ నివేదిక, టాక్స్ కాలజీ నివేదిక కీలకం కానున్నాయి.
ఇటీవల కాలంలో గుండెపోటుతో పోయే ప్రాణాల సంఖ్య పెరుగుతోంది. స్కూల్లో పిల్లలకు పాఠాలు చెబుతునే ఒక్కసారిగా గుండె పట్టుకుని కుప్పకూలిపోయారు ఓ ఉపాధ్యాయుడు. ఆ తరువాత కొన్ని సెకన్లకే ప్రాణాలు కోల్పోయారు. అలాగే మరోప్రాంతంలో మరో వ్యక్తి ఇంటినుంచి ఎ
ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవ్వడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
బిహార్ లోని సీతామర్హి జిల్లా సొన్ బర్సా బ్లాక్ లో విషాదం నెలకొంది. కల్యాణమండపంలోనే వరుడు గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బారాత్ కల్యాణమండపం వద్దకు చేరుకున్న కాసేపటికే ఈ ఘటన జరిగింది.