Telugu » Latest News
వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల డీహైడ్రేషన్ నివారించబడుతుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. అంతేకాకుండా వేసవిలో పుచ్చకాయ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మూత్రపిండాలను ఆరోగ్యం ఉంచడంలో ఇది ఎంతో సహాయపడుతుంది.
3.20 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దాదాపు 41 ప్రతిపాదనలను పరిశ్రమలు, వాణిజ్యం శాఖ ఆకర్షించింది. వీటి వల్ల 1.79 లక్షల మందికి ఉపాధి లభిస్తుందట. ఐటీ శాఖ 64,815 మందికి ఉపాధిని కల్పించే ఉద్దేశంతో 32,944 కోట్ల రూపాయల పెట్టుబడితో 6 ప్రతిపాదనలకు ఓకే చెప్పింది. రాష
గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం చేసిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటానికి వెళ్లిన టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాబిని పోలీసులు అరెస్ట్ చేయటం..రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పట్టాబికి బెయిల్ మంజూరు చేసింది కోర్టు. దీంతో రాజమండ్ర
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లక తప్పదన్నారు.
మార్చి 8న త్రిపురలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గోనున్నారు.
మంచుకొండల్లో భారత సైనికులకు సహాయంగా వీధి కుక్కలు పనిచేస్తున్నాయి. జవాన్లతెో పాటు పనిచేస్తున్నాయి. ఎటునుంచి అలికిడి వినిపించినా పసిగట్టి ఆర్మీని అప్రమత్తం చేస్తున్నాయి స్థానికంగా ఉండే శునకాలు. అందుకే వాటిని సైనికులకు ఫ్రెండ్స్ గా మారాయి
అబ్దుల్లాపూర్ మెట్ నవీన్ హత్య కేసులో పోలీసుల విచారణ రెండో రోజు కొనసాగుతోంది. హరి హర కృష్ణ పోలీసుల కస్టడీలో ఉండటంతో సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేపట్టారు. ఇక హరి హర ఫోన్ కాల్స్, చాటింగ్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.
జీ-20 సదస్సుకు భారత్ అధ్యక్షత వహించడంపై గ్రేట్స్ మాట్లాడుతూ.. దేశంలోని నూతన ఆవిష్కరణల నుంచి ప్రపంచ ఎలా ప్రయోజనం పొందొచ్చో చెప్పేందుకు ఇది గొప్ప అవకాశం అని బిల్ గ్రేట్స్ తెలిపారు. భారత్ తన ఆవిష్కరణలను ప్రపంచంతో పంచుకోవాలని ఆశిస్తున్నానని గేట
సార్ సినిమాలో ముఖ్యంగా చదువుకు ఉన్న వ్యాల్యూ గురించి గొప్పగా చెప్పారు. అంతే కాకుండా మంచి మెసేజ్ సినిమాని మాస్, కమర్షియల్ ఎలిమెంట్స్ తో చెప్పడంతో పాటు ఎలివేషన్స్, ఎమోషనల్ సీన్స్ కి ప్రేక్షకులు కనెక్ట్ అవుతున్నారు. చదువుకు ఉన్న ఇంపార్టెన్స్
Ian Chappell on Hardik Pandya : 2018 తర్వాత హార్దిక్ పాండ్యా టెస్ట్ జట్టులో లేడనే విషయం క్రికెట్ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. టెస్టు ఫార్మాట్లో ఆడాలనుకుంటే అతడికి కచ్చితంగా అవకాశం ఇవ్వాలి.