Telugu » Latest News
ఇప్పటంలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. గ్రామంలో ఇళ్లు కూల్చివేసేందుకు మున్సిపల్ అధికారులు సిద్ధమవ్వడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు.
బిహార్ లోని సీతామర్హి జిల్లా సొన్ బర్సా బ్లాక్ లో విషాదం నెలకొంది. కల్యాణమండపంలోనే వరుడు గుండె పోటుతో కుప్పకూలి మృతి చెందాడు. బారాత్ కల్యాణమండపం వద్దకు చేరుకున్న కాసేపటికే ఈ ఘటన జరిగింది.
విద్యార్ధుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్న క్రమంలో ఇద్దరు విద్యార్ధులు ఆత్మహత్యకు యత్నించారు. అది గమనించిన ఓ ఆటో డ్రైవర్ వెంటనే అప్రమత్తమై వారిని కాపాడాడు.
ఇప్పటికే ఏజెంట్ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. సినిమా నుంచి ఓ పాట, టీజర్ రిలీజ్ చేయడంతో సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. మాఫియా నేపథ్యంలో ఫుల్ యాక్షన్ తో ఏజెంట్ తెరకెక్కుతుంది. ఏజెంట్ సినిమాని ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తామంటూ కొత్త డేట్
ఓ వధువు పెళ్లికి ముందు తన ముఖానికి వెరైటీ మేకప్ వేయించుకుంది. ఆ తరువాత ఆమెను చూసిన వరుడు ఈమెతో పెళ్లి నాకొద్దంటూ రద్దు చేసుకొని వెళ్లిపోయాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లా అరసికరె గ్రామంలో చోటు చేసుకుంది.
పాదయాత్ర చేస్తున్న తెలంగాణ పీసీసీ రేవంత్ రెడ్డి కాన్వాయ్ భారీ ప్రమాదానికి గురి అయ్యింది. ఈ ప్రమాదంలో ఆరు కార్లు ఒకదానికి మరొకటి ఢీకొన్నాయి. దీంతో ఆరు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి.
నేడు శనివారం తెలుగు వారియర్స్ టీం పంజాబ్ టీంతో బెంగుళూరులో తలపడనుంది. ఈ నేపథ్యంలో హీరో నిఖిల్ సిద్దార్థ్ ఈ మ్యాచ్ చూడటానికి 100 మందికి ఫ్రీగా పాసులు ఇస్తానంటూ ఆఫర్ ప్రకటించాడు. ఇటీవల ఆడిన రెండు మ్యాచ్ లలోను....................
ఉమెన్స్ ఓపెనింగ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు నిర్వాహకులు. ఆరంభం అదిరేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మ్యాచ్ ప్రారంభానికి రెండుగంటల ముందు నుంచే పలు ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు..................
చైనా తెచ్చిన కొత్త చట్టం .. అబ్బాయిలతో లోదుస్తుల యాడ్స్ చేయించాయి ఆయా సంస్థలు.
గడ్డకట్టే చలిలోసైతం జవాన్లు ఉత్సాహంగా క్రికెట్ ఆడుతున్నారు. మేం అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం అంటూ ఇండియన్ ఆర్మీకి చెందిన లేహ్ బేస్ట్ 14 సైనిక బృందం ట్విటర్ లో రాసుకొచ్చింది.