Telugu » Latest News
టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి ‘సీతా రామం’ మూవీతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నలు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీని అత్యద్భు
ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్‌గా మెగ్ ల్యానింగ్ను, వైస్ కెప్టెన్‌గా జెమిమా రోడ్రిగ్స్‌ను జట్టు యాజమాన్యం ఎంపిక చేసింది. ఆస్ట్రేలియాకు చెందిన మెగ్ ల్యానింగ్ ప్రస్తుతం ఆ జట్టు కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియా జట్టుకే కాదు.. అంతర్జా
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం విడుదల అవుతున్నాయి. కాగా, దీమాపూర్-3 నియోజకవర్గంలో లోక్ జనశక్తి పార్టీ(రాం విలాస్)కి చెందిన అజెటో జిమోమిని హెకాని ఓడించినట్లు ఫలితాలు వెల్లడించాయి. కాగా, అదే పార్టీకి చెందిన అంగామి స్థానం నుంచి పోటీ చేసిన మర
గత మూడు రోజులుగా అదానీ గ్రూప్ షేర్లు అనూహ్యంగా పుంజుకుంటున్నాయి. గురువారంసైతం అదానీ షేర్ల జోరు కొనసాగింది. స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే అదానీ గ్రీన్, అదానీ పవర్, అదానీ విల్మార్, అదానీ ట్రాన్స్ మిషన్లు అప్పర్ సర్క్
ప్రేమలో పడటానికి వయస్సు ఉంటుందా? ఈ వయస్సులోనే ప్రేమలో పడాలని రూలుందా? అంటే లేనేలేదని ఎంతోమంది నిరూపించారు. ముదిమివయస్సులో వివాహాలు చేసుకుని పెళ్లికి వయస్సుకు..ప్రేమకు వయస్సుకు సంబంధంలేదని నిరూపించారు. ఓ వద్ధాశ్రమంలో ఉంటున్న 75 ఏళ్ల వ్యక్తి
ఏపీలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవుతాయి. ఏప్రిల్ 18 వరకు కొనసాగుతాయి. ప్రతి రోజూ ఉదయం 09.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 3,350 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత దర్శకధీరుడు రాజమౌళితో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం మహేష్ ఇప్పటినుంచే మేక్ ఓవర్ మొదలు పెట్టేశాడు.
గత ఏడాది రిలీజ్ అయిన సౌత్ పాన్ ఇండియా మూవీ 'పొన్నియిన్ సెల్వన్' బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. మొదటి భాగం మంచి విజయం సాధించడంతో సెకండ్ పార్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సెకండ్ పార్ట్ ని ఈ ఏడాది ఏప్రిల్ 28న రిలీజ్ చేస్త
రొటీన్ సినిమాలతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం కష్టమైపోతోంది మేకర్స్ కి. స్టార్ హీరోల నుంచి అప్ కమింగ్ హీరోల వరకూ మైథాలజీ మీద ఇంట్రస్ట్ చూపిస్తూ వరసగా దేవుడ్నే హిట్ ఫార్ములాగా తెరమీదకి తీసుకొస్తున్నారు. దేవుడంటే.............
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ సైతం ఇండోర్ పిచ్ పై అసహనం వ్యక్తం చేశాడు. ఏ విధంగా చూసినా ఆరో ఓవర్ నుంచే స్పిన్నర్లకు పిచ్ అనుకూలించడం సరికాదని, అందుకే ఇలాంటి పిచ్ లు నాకు నచ్చవు అంటూ పేర్కొన్నాడు.