Telugu » Latest News
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్లో 13వ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీని దర్శకుడు శక్తి ప్రతాప్ సింగ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను ఎయిర్‌ఫోర్స్ నేపథ్యంలో వార్ మూవీగా తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా చిత్ర
Matter Aera Electric Bike : అహ్మదాబాద్‌కు చెందిన EV స్టార్ట్-అప్ కంపెనీ మ్యాటర్ (Matter Aera) ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ప్రవేశపెట్టింది. భారత్‌లోనే మొట్టమొదటి మాన్యువల్ గేర్‌షిఫ్ట్ మోడల్ ఎలక్ట్రిక్ బైక్.
నందమూరి బాలకృష్ణ నటించిన రీసెంట్ మూవీ వీరసింహారెడ్డి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. కాగా ఇప్పటికే తన తదుపరి సినిమా NBK108ని కూడా మొదలు పెట్టేసిన బాలయ్య.. ఆల్రెడీ ఒక షెడ్యూల్ కూడా పూర్తి చేశాడు. తాజాగా..
పెండింగ్ బిల్లులపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది తెలంగాణ సర్కార్..గవర్నర్ తమిళిసైని ప్రతివాదిగా చేర్చింది తెలంగాణ ప్రభుత్వం.
విజయనగరం గృహ నిర్బంధం కేసులో వివాహితకు విముక్తి లభించింది. 14 ఏళ్ల తర్వాత బయటి ప్రపంచాన్ని చూసిన సాయి సుప్రియ ఆనందానికి అవధులు లేవు. చాలా కాలం తర్వాత తల్లిదండ్రులను కలవడంతో ఆమె సంతోషం వ్యక్తం చేస్తోంది. అత్తింట నిర్బంధం నుంచి విడిపించినందుక
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ ఇటీవల తన వివాహ బంధాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ఫస్ట్ నైట్ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. అయితే ఆ కార్యక్రమం కోసం స్వర భాస్కర్ వాళ్ళ అమ్మ.. గులాబీలతో బెడ్ రూమ్ ని చాలా అందంగా అలంకరించింది. ఆ విషయ
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత,భారత జాగృతి అధ్యక్షురాలు ఢిల్లీలో దీక్ష చేపట్టనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద శుక
WhatsApp Accounts Ban : ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) ప్రతి నెలా యూజర్ల భద్రతా నివేదికను రిలీజ్ చేస్తుంది. వాట్సాప్ నివేదికలో ప్లాట్‌ఫారమ్ గత జనవరిలో నిషేధించిన అకౌంట్ల సంఖ్య, యూజర్ల నుంచి స్వీకరించిన ఫిర్యాదుల రిపోర్టులు ఉన్నాయి.
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం ‘విరూపాక్ష’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తుండగా, సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమా రానుంది. ఇక ఇప్
ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ 'సలార్' విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తుంది. ఈ చిత్రం పై ఇండియా వైడ్ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీంతో ఈ మూవీ బుక్ మై షో లో