Telugu » Latest News
ఐస్ క్యూబ్స్ ను ఉపయోగటం ద్వారా మంచి ఫలితం ఉంటుంది. గుప్పెడు ఐస్ క్యూబ్స్ తీసుకుని, శుభ్రమైన వస్త్రంలో ఐస్ క్యూబ్స్ పెట్టి, చుట్టాలి. తర్వాత ముఖం మీద రుద్దుకోవాలి. ఈ పద్దతిని తరచూ అనుసరిస్తుంటే ఎఫెక్టివ్ గా ముఖంపై చెమటలను నివారించుకోవచ్చు.
హైదరాబాద్ లో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకోతీరులో మోసాలకు పాల్పడుతున్నారు. టెలిట్రామ్ యూజర్లకు యువతులను ఎర వేసి ట్రాప్ చేసి ఆరుగురు యువకుల నుంచి వారం రోజుల్లో రూ.2 కోట్ల 50 లక్షలు కాజేశారు.
కరివేపాకు జ్యూస్ తాగడం చేస్తే అజీర్తి సమస్య దూరం చేస్తుంది. సమయానికి ఆకలి వేస్తుంది. వేళకు ఆహారం తింటే ఆరోగ్యంగా ఉండవచ్చు. కొవ్వు కరిగించడంలో కరివేపాకు కీలకపాత్ర పోషిస్తుంది. బరువు తగ్గాలనుకునేవారు కరివేపాకు జ్యూస్ సేవించటం వల్ల ప్రయోజనం
కొందరు ఉదయం నిద్ర లేచిన వెంటనే వివిధ రకాల ఆహార పదార్థాలను తింటుంటారు. కొంతమంది ఉదయం లేచిన తర్వాత చాలాసేపటి వరకు ఏమి తినకుండా అంతే ఉండిపోతారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఉదయం లేచిన వెంటనే కొన్ని ఆహార పదార్థాలను తప్పక
ఇటీవల జరిగిన HCA అవార్డ్స్ కి రామ్ చరణ్ హాజరయ్యి, ఎన్టీఆర్ వెళ్ళాక పోవడంతో ఎన్టీఆర్ అభిమానులు చాలా బాధ పడ్డారు. తాజాగా దీని పై హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ట్వీట్ చేసింది.
ప్రకృతి వనరులైన గనులు, ఇసుక, మట్టిని వైసీపీ ప్రభుత్వం దోచేస్తోంది. వైసీపీ పాలనలో పర్యావరణానికి హాని కలిగించడం దురదృష్టకరం. ప్రభుత్వమే పర్యావరణానికి హాని కలిగించే పనులు చేస్తోంది. సహజ వనరులను, పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
ప్రీతి కుటుంబాన్ని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ప్రీతి తల్లిదండ్రులు మంత్రుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ కారణంగానే సంభవించిందని యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయమై అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది
'ఆర్ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’. కాగా మూవీలోని తన కో-స్టార్ ఫోటోని షేర్ చేశాడు నాని. కో-స్టార్ అంటే మనిషి అనుకుంటారేమో కాదండోయ్..