Telugu » Latest News
ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా వైరస్ చైనా ల్యాబ్ నుంచి లీక్ కారణంగానే సంభవించిందని యూఎస్ ఎనర్జీ డిపార్ట్మెంట్ తేల్చి చెప్పింది. అయితే, ఈ విషయమై అమెరికన్ ఇంటలిజెన్స్ ఏజెన్సీలు కచ్చితమైన అభిప్రాయానికి రాలేకపోతున్నట్లు తెలుస్తోంది
'ఆర్ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన దర్శకుడు అజయ్ భూపతి.. మరో డిఫరెంట్ కాన్సెప్ట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు.
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘దసరా’. కాగా మూవీలోని తన కో-స్టార్ ఫోటోని షేర్ చేశాడు నాని. కో-స్టార్ అంటే మనిషి అనుకుంటారేమో కాదండోయ్..
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం 'విరూపాక్ష'. ఈ మూవీ టీజర్ ని అనౌన్స్ చేసిన మేకర్స్.. నేడు (ఫిబ్రవరి 28) పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఈ టీజర్ ని చూపించారు. టీజర్ చూసిన పవన్..
చికోటి ప్రవీణ్ మూడు కోట్ల రూపాయలు విలువచేసే రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేశాడు. అయితే, ఆ కారును బినామీ పేరుమీద కొనుగోలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో కారు వివరాలను తెలపాలంటూ ఐటీ నోటీసులు జారీ చేసింది.
సినీ నటి మరియు రాజకీయ నాయకురాలు ఖుష్బూ సుందర్ కి కేంద్ర ప్రభుత్వంలో కీలక పదవి లభించింది. మోడీ ప్రభుత్వం ఖుష్బూని జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలిగా ఖుష్బూని నామినేట్ చేశారు. ఇక ఆమెకు ఈ పదవి దక్కడంతో సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెకు శుభాకాంక్షలు తెల
దిల్ రాజు కూతురు హన్షిత దిల్ రాజు ప్రొడక్షన్స్ అనే బ్యానర్ స్థాపించి చిన్న సినిమాలు చేస్తోంది. ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా కమెడియన్ వేణు డైరెక్టర్ గా తెరకెక్కించిన బలగం సినిమా మార్చ్ 3న థియేటర్స్......................
హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జురుగుతున్నాయి. నగరంలోని పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీలు, డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు చేస్తున్నారు. ఏక కాలంలో నగరంలోని 20 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
సున్నిపిండి రుద్దడం వల్ల చర్మంపై ఉన్న మురికి తొలగిపోవడంతో పాటు రక్త ప్రసరణ పెరుగుతుంది. చర్మం రంగు మెరుగవుతుంది. ముఖంపై అప్లై చేసినతరువాత శరీరం మొత్తం రుద్దుకోవటం వల్ల ముఖంపై ఉన్న చర్మం వీటి గుణాలను పీల్చుకుంటుంది.
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయినట్లు తెలిసింది. ప్రహ్లాద్ మోదీ ప్రధాని నరేంద్ర మోదీకి తమ్ముడు.