Telugu » Latest News
ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు. ఆయన అనారోగ్య సమస్యతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం అడ్మిట్ అయినట్లు తెలిసింది. ప్రహ్లాద్ మోదీ ప్రధాని నరేంద్ర మోదీకి తమ్ముడు.
రెహమాన్, హారిస్ జైరాజ్ తర్వాత ఆ రేంజ్ టాలెంట్ తో తెలుగులోకి వస్తున్న మరో తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్. 12 ఏళ్ళ క్రితం కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇతడు ఈ జనరేషన్ ఆడియన్స్ కి కావల్సిన ట్రెండింగ్ ఆల్బమ్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు సంతోష్ నా
నటుడు మరియు రాజకీయ వేత్త తారకరత్న ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. కాగా తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియాలో వరుస పోస్ట్ లు చేస్తూ ఆమె భాదని తెలియజేస్తుంది. ఈ క్రమంలోనే..
ఒకప్పుడు బాలీవుడ్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోగా అప్లాజ్ అందుకున్న అక్షయ్ కుమార్ కు లాస్టియర్ నుంచి కాలం కలిసి రావడం లేదు. వచ్చిన సినిమా వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతుండడంతో పూర్తిగా డిఫెన్స్ లో పడ్డాడు. ఒకప్పుడు బాలీవుడ్ లో......................
ఆప్ఘనిస్తాన్, తజకిస్థాన్ లో భూకంపాలు సంభవించాయి. రెండు దేశాల్లో గంటన్నర వ్యవధిలో వరుస భూ ప్రకంనలు చోటు చేసుకున్నాయి. రెండు దేశాల్లోనూ తెల్లవారుజామున భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడాన్ మెయిన్ లీడ్స్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ ని అమెజాన్ సంస్థ స్వంతంగా నిర్మిస్తుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సిరీస్ త్వరలో రానుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో....................
మార్చి నెలలో బ్యాంకులు 12 రోజులు మూతపడనున్నాయి. హోలీ సహా ఉగాది, శ్రీరామనవమితో పాటు పలు పండుగలు ఉన్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్చిలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది.
మణిపూర్ లో స్వల్ప భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.2గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ పేర్కొంది.
బాహుబలి 2 సినిమా ఫుల్ రన్ లో కేవలం హిందీలోనే 512 కోట్ల షేర్ కలెక్షన్స్ సాధించి అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డ్ సృష్టించింది. పఠాన్ సినిమా ఇప్పటికే 1020 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించగా, అందులో కేవలం 525 కోట్ల షేర్ కలెక్షన్స్ ని మాత్రమ
మూడో టెస్టుకు వేదిక అయిన హోల్కర్ స్టేడియం (ఇండోర్)లో టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కు మెరుగైన రికార్డు ఉంది. ఈ పరిస్థితుల్లో అశ్విన్ బంతుల్ని స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయత్నిస్తే అసలుకే మోసం వస్తుందని, అందుకే సాంప్రదాయ షాట్లకే ప్రయత్నించాలని