Telugu » Latest News
ఏపీ, తెలంగాణలో మరో 10 ఎమ్మెల్సీ స్థానాలకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించింది. మార్చి 29తో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల పదవీకాలం ముగియనుండటంతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
దుబాయ్‌లో ప్రొఫెషనల్ కెరీర్లో ఆఖరి మ్యాచ్ ఆడిన సానియా మీర్జా మరోసారి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమైంది. ఆమె సన్నిహితులు, కుటుంబ సభ్యులు, అభిమానుల సమక్షంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లతో ఆటకు సంపూర్ణంగా వీడ్కోలు పలకనుంది. మార్చి 5న హైదరాబాద్‌లోని ఎల్బీ స
ఆచార్య సినిమా సెట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది. సెట్ లోపల మంటలు కనపడటంతో స్థానికులు దగ్గర్లోని ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇచ్చారు. దీంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పడానికి.........
ఇటీవల సోషల్ మీడియాలో విశాల్ హీరోగా నటించిన ఎనిమీ సినిమాలోని మాల టంటం..మంజర టంటం.. అనే పాట రీల్స్ రూపంలో ట్రెండింగ్ అవుతుంది. దీంతో సిద్దార్థ్-అదితి కూడా ఈ పాటకు సరదాగా స్టెప్పులు వేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసి....................
విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాట్లపై క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమీక్ష జరిపారు. మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలోని ఏయూ గ్రౌండ్స్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు జరగనుంది. పారిశ్రామిక రంగానికి రాష్ట్రంలో ఉన్న అవకాశా
జైలు నుంచి బెయిల్ పై విడుదల అయిన నరేశ్ మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, తీరు మార్చుకోవడం లేదంటూ అతడిపై హిందుత్వ వాదులు దాడి చేశారు. హన్మకొండ గోపాల్ పూర్ లో పోలీస్ వాహనంలో వెళ్తుండగా నరేశ్ పై అయ్యప్ప స్వామి భక్తులు దాడి చేశారు.(Bairi Naresh)
MIUI 14 Software Update : ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షావోమీ (Xiaomi) లేటెస్ట్ MIUI 14 స్కిన్‌ను లేటెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్లతో పాటు MWC 2023 ఈవెంట్లో ఆవిష్కరించింది. Xiaomi నుంచి సరికొత్త కస్టమ్ ఆండ్రాయిడ్ స్కిన్ కొత్త Xiaomi 13 సిరీస్‌తో అందిస్తోంది.
3 నెలల క్రితమే నవీన్ మర్డర్ కు స్కెచ్ వేశాడు. 2 నెలల క్రితం మలక్ పేట సూపర్ మార్కెట్ లో కత్తి కొన్నాడు. ఈ నెల 17న పక్కా ప్లాన్ ప్రకారం నవీన్ ను మర్డర్ చేశాడు హరిహరకృష్ణ. హత్యకు ముందు పెద్ద అంబర్ పేట్ వైన్స్ లో నవీన్, హరి మద్యం తాగారు.
Pixel 7 vs Pixel 6a Discount : కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? అయితే ఇదే సరైన సమయం.. ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart)లో Pixel 7, Pixel 6a 5G ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో నిర్దిష్ట సేల్ ఈవెంట్ అందుబాటులో లేదు.
2023 Honda City Facelift Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ను మార్చి 2న భారత మార్కెట్లో లాంచ్ చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.