Telugu » Latest News
2023 Honda City Facelift Launch : ప్రముఖ ఆటోమొబైల్ తయారీ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) 2023 హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌ను మార్చి 2న భారత మార్కెట్లో లాంచ్ చేయనుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇటీవల హార్రర్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ అయ్యింది మసూద. చాలా కాలం తరువాత ఇలాంటి హార్రర్ నేపథ్యంలో వచ్చిన సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు ఆసక్తిని చూపారు. ఫలితంగా ఈ సినిమా
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ‘ఆర్ఆర్ఆర్’ తరువాత తన నెక్ట్స్ మూవీని ఎవరితో చేస్తాడా అని అందరూ అనుకుంటున్న సమయంలో కొరటాల శివతో తన తదుపరి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు అనౌన్స్ చేశాడు తారక్. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘జనతా గ్యారేజ్’ వంటి బ్లాక
ఈ తతంగాన్ని చాలా మంది తమ మొబైల్ ఫోన్లలో బంధించారు. ‘ఎలోన్ కస్తూరి పూజ’ పేరుతో విజువల్స్ ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫెడరేషన్ సభ్యులు సుప్రీంకోర్టులో వైవాహిక అత్యాచారంపై ప్రజా ప్రయోజన వ్యాజ్యాల
హైదరాబాద్ లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఈసారి హయత్ నగర్ లో చైన్ స్నాచింగ్ జరిగింది. కిరాణ షాపు నిర్వహిస్తున్న సునీత అనే మహిళ మెడలో నుంచి రెండున్నర తులాల గోల్డ్ చైన్ తెంపుకుని పారిపోయారు. పక్కా ప్లాన్ ప్రకారమే దొంగలు వచ్చారు.
2023 Tata Safari ADAS : 2023 టాటా హారియర్ ADASతో పాటు, టాటా మోటార్స్ 2023 టాటా సఫారి ADAS లాంచ్ అయింది. ఈ కొత్త సఫారీ ధర రూ. 15.65 లక్షలతో మొదలై.. టాప్-స్పెక్ వేరియంట్ ధర రూ. 25.01 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.
తమిళ హీరో విజయ్ ఆంటోని కెరీర్లో ‘బిచ్చగాడు’ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుందో మనం చూశాం. ఈ సినిమాతో విజయ్ ఆంటోనికి తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ‘బిచ్చగాడు’ సినిమాకు తెలుగు ప్రేక్షకులు పట్టం కట్టడంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సె
Airtel-Vi OTT Plans : ప్రముఖ దేశీయ టెలికం దిగ్గజాలైన ఎయిర్టెల్ (Airtel), వోడాఫోన్ ఐడియా తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లను ప్రవేశపెట్టాయి. ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్లతో ఓటీటీ (OTT) బెనిఫిట్స్ పొందవచ్చు.
దీనికి ముందు రాష్ట్రంలోని పునియాలో చేపట్టిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ ‘‘మేమంతా కలిస్తే బీజేపీని 100 సీట్ల కిందకు తోసివేస్తాం’’ అని అన్నారు. అయితే రాష్ట్రంలో మహా కూటమి నుంచి జీతన్ రాం మాంఝీని తమవైపుకు లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని న
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా అరెస్ట్ ను తీవ్రంగా ఖండించారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. అదానీ, ప్రధాని మోదీ మధ్య ఉన్న అనుబంధంపై చర్చ జరక్కుండా ప్రజల దృష్టి మళ్లించేందుకే సిసోడియాను అరెస్ట్ చేశారని కేసీఆర్ అన్నారు.