Telugu » Latest News
మెడికో ప్రీతి మృతిపై సమగ్ర విచారణ జరపాలని కోరుతూ హెచ్ఆర్సీని ఆశ్రయించారు ఓయూ జేఏసీ నేతలు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోరారు. ప్రీతిది హత్యా? లేక ఆత్మహత్యా? అనేది తేల్చాలని విజ్ఞప్తి చేశారు.
గత ఐదేళ్లుగా ‘దేవరశాంటా’ పేరుతో ప్రతి సంవత్సరం ఫ్యాన్స్ కి న్యూ ఇయర్ బహుమతులు ఇస్తూ వస్తున్న విజయ్ దేవరకొండ.. ఈ ఏడాది అభిమానులను ఫ్రీ వెకేషన్ కి పంపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ట్రిప్ కి సంబంధించిన వీడియో గ్లింప్స్ ని విజయ్ తన సోషల్ హ్యాండ
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం తన కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘పుష్ప’ చిత్ర సీక్వెల్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్ట్ చేస్తుండటంతో పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాపై
మనీష్ సిసోడియాను ఐదు రోజుల సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయం తీసుకుంది. మార్చి 4 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండనున్నారు. కేసు తదుపరి విచారణను కోర్టు మార్చి 4కు వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సిసోడియాన
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న 'మామా మశ్చీంద్ర' కొత్త మూవీ నుంచి ఒక వీడియో లీక్ అయ్యి నెట్టింట వైరల్ అవుతుంది.
లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసు విచారణలో భాగంగా ఆయనను ఆదివారం ఉదయం నుంచి సీబీఐ విచారించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మనీష్ సిసోడియాను అనేక అంశాలపై సీబీఐ ప్రశ్నించింది. లిక్కర్ పాలసీ, ముడుపులు, టెండర్ల వ్యవహ
పంత్ భారత జట్టులోకి తిరిగి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే అంశంపై క్రీడాభిమానుల్లో సందేహం నెలకొంది. ఈ అంశంపై బీసీసీఐ మాజీ అధ్యక్షుడు, ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ సౌరవ్ గంగూలీ కీలక వివరాల్ని వెల్లడించారు. తాను ఈ విషయంపై పంత్‌తో మాట్లాడినట్లు చ
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించే సినిమాలకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంటుంది. ఈ హీరో నటించే సినిమాల్లో ఖచ్చితంగా కంటెంట్ ఉంటుందని ప్రేక్షకులు ఆయన సినిమాలు చూసేందుకు క్యూ కడుతుంటారు. ఇక శ్రీవిష్ణు నటిస్తున్న తాజా చిత్రం ‘సామజవరగమన’ ఇప్పటికే ప్రేక్షక
సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్గురు అమ్మాయిలు అదృశ్యం అయ్యారు. పుట్టిన రోజు వేడుకలు జరుపుకునేందుకు బయటకు వెళ్లిన అమ్మాయిలు తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
సినీ పరిశ్రమలో వరుస మరణాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మలయాళ ఇండస్ట్రీకి చెందిన దర్శకుడు అకాల మరణం చెందాడు. అయితే ఇక్కడ మరో విషాదకరమైన విషయం ఏంటంటే..