Telugu » Latest News
పత్తాలాడించే వ్యక్తి.. కోట్లకు పగలెత్తాడు చికోటి ప్రవీణ్. పొలిటికల్ అండదండలు అడ్డంగా సంపాదించాడు. రియల్ లైఫ్‌లో హైరేంజ్ లైఫ్ స్టైల్, లగ్జరీ మెయింటెన్స్. ఒళ్లు గగుర్పొడిచేలా.. పాములు, కొండ చిలువలు, ఊసరవెల్లితో సావాసాలు చేసే ప్రవీణ్ లైఫ్ చి
స్కూళ్లో బాలికలు ఉన్నట్లుండి ఏడ్వడం, గట్టిగా అరవడం, నేలపై దొర్లడం, తల బాదుకోవడం చేశారు. దీంతో అక్కడున్న టీచర్లకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు. పిల్లల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామంలో ఈ ఘటన జరిగింది.
అశ్వినీదత్ మాట్లాడుతూ.. ''ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి కరోనా ఒక కారణం మాత్రమే. అలాగే టికెట్ రేట్లు ఇష్టమొచ్చినట్టు పెంచడం, మళ్ళీ తగ్గించడం, మళ్ళీ పెంచడం........
ఓటరు నమోదు, సవరణ పత్రాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం పలు కీలక మార్పులు చేసింది. ఓటరుతో ఆధార్ అనుసంధానం చేయాలని సూచించింది. ఇప్పటికే నమోదై ఉన్న ఓటర్లు 2023 ఏప్రిల్ ఒకటో తేదీ నాటికి తమ ఆధార్ నంబరు అనుసంధానించాలని తెలిపింది.
వరల్డ్ సిటీస్ సమ్మిట్ 2022 సందర్భంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సింగపూర్ ప్రభుత్వం పలికిన ఆహ్వానాన్ని ఉపసంహరించుకుంది. జులై 20 నాటికే ఇన్విటేషన్‌కు తెలియజేయాల్సిన ఆమోదాన్ని పట్టించుకోకపోవడంతో ఇలా చేసినట్లు మీడియాలో వచ్చింది.
అశ్వినీదత్ ప్రాజెక్ట్ K సినిమా గురించి మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ K సినిమా షూట్ కి వెళ్లిన ప్రతి సారి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఈ సినిమా ఎవెంజర్స్ రేంజ్ లో ఉంటుంది. చైనా, అమెరికా, ఇంటర్నేషనల్ మార్కెట్ ని దృష్టిలో.......
నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల్లో ప్రమాదం జరిగింది. క్రేన్ వైర్ తెగిపడటంతో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి.
పాకిస్తాన్లో మనీషా రూపేత అనే మహిళ అరుదైన ఘనత సాధించింది. ఆ దేశంలో డీఎస్పీ హోదా సాధించిన తొలి హిందూ మహిళగా నిలిచింది. ప్రస్తుతం శిక్షణ పొందుతున్నారు.
: కొత్త పార్లమెంట్ బిల్డింగ్ భూమిపూజకు అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన మట్టిని వినియోగిస్తామని గోవా సీఎం ప్రమోద్ సావంత్ శుక్రవారం వెల్లడించారు. "గోవాలోని ప్రతి గ్రామ పంచాయతీ, మునిసిపల్ ఏరియాలోని మట్టిని ఢిల్లీకి పంపిస్తాం" అని గోవా సీఎం అన్నా
సంజయ్ దత్ ఈ లేఖలో.. ''షంషేరా చాలా గొప్ప సినిమా. మా చెమట, రక్తం, కన్నీళ్లు ధారపోసి ఈ సినిమా చేశాం. దీన్ని వెండితెరపైకి తీసుకురావడానికి చాలా కష్టపడ్డాం. కానీ చాలామంది ఈ సినిమాని చూడకుండానే........