Telugu » Latest News
సైంటిస్టులు దాని అటామిక్ గడియారాలను ఉపయోగించి భ్రమణ వేగాన్ని కొలవడానికి మొదలుపెట్టినప్పటి నుంచి అతి తక్కువ రోజును గుర్తించారు. 2022 జూన్ 29న భూమి 24గంటల కంటే ముందుగానే 1.59 మిల్లీ సెకన్ల కంటే తక్కువ సమయంలోనే భ్రమించింది. 2020 తర్వాత రికార్డ్ వేగమిదే.
కామన్వెల్త్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. యూకేలోని బర్మింగ్‌హామ్ అలెగ్జాండర్ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు అదిరిపోయాయి. భారత అథ్లెట్ల బృందానికి షట్లర్ పీవీ సింధు, హాకీ టీం కెప్టెన్ మన్ ప్రీత్ సింగ్ ప్రాతినిధ్యం వహిం
ఇప్పటికే రాజకీయాల్లో సంచలనంగా మారిన చికోటి వ్యవహారం ఇప్పుడు సినీ పరిశ్రమకి పాకింది. నేపాల్‌లో నిర్వహించిన క్యాసినోకు పలువురు టాలీవుడ్, బాలీవుడ్ హీరోయిన్స్ ప్రచారకర్తలుగా వ్యవహరించారని.........
ఏదో ఒక సందర్భంలో పెదాలపై పుండ్ల రూపంలో కనిపించే సమస్య ఇటీవల వచ్చింది కాదట. కాంస్య యుగంలో పెట్టుకున్న ముద్దుల కారణంగా అది జరిగి ఉండొచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కేంబ్రిడ్జ్‌లోని సైంటిస్టులు పెదాలపై ఏర్పడే పుండ్లకు సింప్లెక్స్ వైరస్ కార
అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారడంతో మళ్ళీ ఏమైందో తెలీదు కానీ మరోసారి దీనిపై మాట్లాడుతూ.. ''యాభై ఏళ్లుగా చిత్రసీమలో నిర్మాతగా కొనసాగుతున్నాను. నా తోటి నిర్మాతలందరితో................
బండ్ల గణేష్ మాట్లాడుతూ.. ''నేను నిర్మాత అశ్వినీదత్ గారి వ్యాఖ్యలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను. అయన 50 ఏళ్లుగా నిర్మాణ రంగంలో ఉన్నారు. మనం ఏ హీరోని, ఏ డైరెక్టర్‌ను రెమ్యునరేషన్ తగ్గించుకోమనే అర్హత లేదు.
రాజస్తాలో బర్మర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మిగ్ 21 ఫైటర్ జెట్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు మృతి చెందారు.
ఓ సీనియర్ నటుడు బతికుండగానే చనిపోయాడంటూ కొందరు పుకారు లేపగా చాలామంది అది నిజమేననుకుని ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ నివాళులు అర్పించారు. ఈ విషయం తెలుసుకుని ఆ నటుడు నిర్ఘాంతపోయాడు. బతికుండగానే తనను సమాధి చేస్తున్నారేంటని తీవ్ర ఆవేదన వ్యక్
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 17వేల 367 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 08వేల 270 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 4వేల 986కి పెరిగింది.
అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్లైన్లో పంపాల్సి ఉంటుంది. ఫీజు వివరాలకు సంబంధించి రూ.100 చెల్లించాలి. ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ,మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు. దరఖాస్తులకు చివరి తేదీ జూలై 31, 2022గా నిర్ణయించారు.