Telugu » Latest News
ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయి.. ఉన్న ఇంటినే అమ్మకానికి పెట్టిన వ్యక్తికి చివరి క్షణాల్లో అదృష్టం కనికరించింది. డబ్బు సర్దుబాటు కోసం ఎంతో ఇష్టపడి కట్టుకున్న కొత్త ఇంటిని అమ్మకానికి సిద్ధపడుతుండగా రూ.కోటి లాటరీ తగిలింది. నార్త్ కేరళలోని మంజే
బెంగాల్ మంత్రి సన్నిహితురాలు అర్పితా ముఖర్జీకి చెందిన మరో ఇంట్లో తాజాగా భారీగా నగదు బయటపడింది. మరో రూ.29 కోట్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు ఈ కేసులో దొరికిన నగదు మొత్తం రూ.50 కోట్లు.
ప్రస్తుతం అందరినీ ఆందోళనకు గురిచేస్తున్న మంకీపాక్స్‌కు వ్యాక్సిన్ రాబోతుంది. కోవిడ్ తరహాలోనే మంకీపాక్స్ నియంత్రించాలని కేంద్రం భావిస్తోంది. దీనికోసం వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీలను కేంద్రం ఆహ్వానించింది. వ్యాక్సిన్ తయారు చేయాల్సిందిగ
కొవిడ్ లాక్డౌన్లో చాలా మంది ఇళ్లకే పరిమితమై సరదాగా కాలం గడిపేస్తే కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. వాళ్ల హాబీలకు పదునుపెట్టి మరింత ఉపయోగకరంగా మార్చుకున్నారు. అలాంటి వాటిల్లో నుంచి కేరళకు చెందిన అశోక్ అలీషెరిల్ తమరక్షన్ సొంత విమానం
కామన్వెల్త్ గేమ్స్‌కు ముందే భారత మహిళల క్రికెట్ జట్టుకు షాక్ తగిలింది. ఇద్దరు స్టార్ ప్లేయిర్స్ కు కరోనా వైరస్ బారిన పడ్డారు. స్టార్ ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్, బ్యాటర్ ఎస్ మేఘన ఇద్దరికి కరోనా సోకింది. కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు బెంగళూర
ఉత్తర ప్రదేశ్‌లో బుధవారం(జులై 27,2022) రెండు అనుమానాస్పద మంకీపాక్స్ కేసులను గుర్తించారు. ఘజియాబాద్, నోయిడాలో ఇద్దరికి ఈ వైరస్ సోకినట్లు అనుమానిస్తున్నారు. నిర్ధారణ కోసం ఇద్దరు రోగుల నమూనాలను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐ
ఉత్తర ప్రదేశ్ లో దారుణం జరిగింది. స్కూల్‌కు వెళ్తున్న బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడు అరెస్ట్ నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించగా పోలీసులు కాల్పులు జరిపారు.
తెలుగు తేజం, భారత స్టార్ షట్లర్ పి.వి.సింధుకు అరుదైన అవకాశం లభించింది. బర్మింగ్ హోమ్ వేదికగా ఈనెల 28 నుంచి కామన్వెల్త్ గేమ్స్ మొదలు కానున్నాయి. ఆ ప్రారంభ వేడుకల్లో భారత పతాకధారిగా పి.వి. సింధు వ్యవహరించనున్నారు.
మెగాస్టార్ చిరంజీవి నటించిన లాస్ట్ మూవీ ‘ఆచార్య’ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగలడంతో మెగా ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఈ క్రమంలోనే చిరు నటిస్తున్న భోళాశంకర్ సినిమా నిర్మాత అనిల్ సుంకర ఓ ఈవెంట్లో మెగా ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించే
మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. టైటిల్ మొదలుకొని ట్రైలర్ వరకు ఆడియెన్స్‌లో ఈ సినిమాపై క్యూరియాసిటీ క్రియేట్ కావడంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.17.20 కోట