Telugu » Latest News
ఢిల్లీ హైకోర్టు ‘జేమ్స్ బాండ్’పై దేశంలో నిషేధం విధించింది. అయితే, ‘జేమ్స్ బాండ్’ అంటే సినిమా కాదు. చాక్లెట్లు. క్యాడ్బరి సంస్థ తయారు చేసే ‘జెమ్స్’ చాక్లెట్లకు నకిలీగా వచ్చినవే ‘జేమ్స్ బాండ్’/‘జెమ్స్ బాండ్’ చాక్లెట్లు. ఇకపై ఈ నకిలీ చాక్
రష్యా చేస్తున్న యుద్ధాన్ని అతి సమర్థవంతంగా ఎదుర్కొంటూ ‘రియల్ హీరో’ అనిపించుకుంటున్న యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు. దేశం యుద్ధంతో అతలాకుతలం అవుతుంటే భార్యతో కలిసి ఫొటోషూట్‌లో పాల్గొ
కాకినాడలోని ఓ స్కూల్లో కేఏ పాల్ కాన్వాయ్‌ను అడ్డుకున్నారు స్కూల్ సిబ్బంది. పెద్ద మొత్తంలో తనకు తిరిగివ్వాల్సిన పెద్ద మొత్తంలో డబ్బు చెల్లిస్తేనే వదులుతామంటూ అడగడం గమనార్హం.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీలో నటిస్తున్నాడు. ఈ సినిమా కోసం ఆయన కంటిన్యూగా డేట్లు కేటాయించి, ఈ సినిమాను నవంబర్ నాటికి పూర్తి చేయాలని చూస్తున్నాడట.
బీజేపీలో వ్యూహాలు మరోవైపు డీఎంకే ప్రతివ్యూహాలు..ఓ వైపు పీఎం మోడీ దళం ఎత్తులు..ఇంకోవైపు సీఎం స్టాలిన్ సైన్యం పై ఎత్తులు ఇలా తమిళనాడులో ‘పొలిటికల్ చెల్ వార్’ అంతకంతకు ముదురుతోంది. చదరంగం కాదు రణరంగం అన్నట్లుగా మారిపోయింది తమిళనాడులో.
రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అవమానించేలా కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదురి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధిర్తోపాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని బీజేపీ మహిళా ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ
మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘సీతా రామం’ ఇప్పటికే తెలుగులో ఎలాంటి బజ్‌ను క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ను
తెలంగాణ కాంగ్రెస్ లో మునుగోడు రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా సాగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరకుండా అడ్డుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయక్వం బుజ్జగింపుల పర్వం చేపట్టింది. సమస్యలు ఉంటే అంతర్గతంగ
గుర్గావ్లోని సర్హౌల్ ప్రాంతంలో రూ.1500 కోసం ఫ్రెండ్‌తో గొడవపడి హత్యకు పాల్పడ్డాడు 30ఏళ్ల ఫ్రెండ్. మహీంద్రా అలియాస్ చోటు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ఫాంటెసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘బింబిసారా’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ఈ సినిమా ఒక్క విషయంలో రవితేజ నటిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాను ఫాలో అవుతుండటంతో ప