Telugu » Latest News
'నేను ఎవరో నీకు తెలుసా?' అని బీజేపీ ఎంపీ అనిల్ ఫిరోజియా కుమార్తెను మోదీ అడిగారు. దీనికి ఆ పాప స్పందిస్తూ.. 'తెలుసు.. మీరు మోదీ జీ.. నేను మిమ్మల్ని టీవీలో చూశాను' అని చెప్పింది. దీంతో మోదీ మళ్ళీ మాట్లాడుతూ.. 'నేను ఏ పని చేస్తానో నీకు తెలుసా?' అని అడి
తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. రవాణాశాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఆగస్ట్ 5 నుంచి సెప్టెంబర్ 5 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది.
రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24గంటల్లో 852 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయని ప్రజారోగ్య శాఖ ఈరోజు విడుదల చేసిన బులెటిన్ లో పేర్కోంది.
భారీ వర్షాలకు గండిపేట చెరువు (ఉస్మాన్‌సాగర్) నిండుకుండలా మారింది. భారీగా వరద నీరు చేరడంతో జలాశయం 12 గేట్లను అధికారులు ఎత్తారు. మంగళవారం రాత్రి 10 గంటలకు 12 గేట్లు ఎత్తి 7,308 క్యూసెక్కుల నీటిని జలమండలి అధికారులు విడుదల చేశారు. ఎగువ ప్రాంతం నుంచి జల
కరెంట్ బిల్లు చూసి ఇంటి యజమానికి గుండె పోటు వచ్చినంత పనై ఆస్పత్రిలో చేరిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ప్రస్తుతం శుభ్‌మన్ గిల్ 51, శ్రేయాస్ అయ్యర్ 2 పరుగులతో క్రీజులో ఉన్నారు. టీమిండియా స్కోరు ఒక వికెట్ నష్టానికి 115 పరుగులుగా ఉంది. అయితే. 24వ ఓవర్ ముగిశాక వర్షం పడడంతో ఆటకు బ్రేక్ ఇచ్చారు. మళ్ళీ వర్షం తగ్గితే ఆడే అవకాశం ఉంది.
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డును క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో సుకుమార్ పుష్ప2 చిత్రాన్ని ప్లాన్ చేస్తుండటంతో స్క్రిప్టు విషయంలో అన్ని అంశాలు పక్కాగా ఉం
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ , రాత పరీక్ష, డాక్యుమెంటేషన్, వైద్య పరీక్ష, రివ్యూ మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ. 35,400- 1,12,400 జీతంగా చెల్లిస్తారు. ఆన్‌లైన్
సాయి ప్రియ మిస్సింగ్ కేసులో ఊహించని ట్విస్ట్ లు ఎదురవుతున్నాయి. భర్త కళ్లుగప్పి బీచ్ నుంచి తప్పించుకుపోయిన సాయిప్రియ మరో ట్విస్ట్ ఇచ్చింది.. బెంగళూరులో ప్రియుడు రవిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది.
అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులను ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు పోస్టుల ఆధారంగా నెలకు రూ. 20,000 నుంచి రూ. 35,000 వరకు చెల్లిస్తారు. అప్లికేషన్స్ ను ఈమెయిల్ లేదా ఆఫ్‌లైన్ విధానంలో పంపాలి.