Telugu » Latest News
వర్షాకాలంలో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ సమయంలో వేడి ఆహారపదార్ధాలు తీసుకోవటం వల్ల ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలా కాకుండా చల్లని పదార్ధాలను తీసుకోవటం ఏమాత్రం మంచిది కాదు. ముఖ్యంగా ఐస్ క్రీం వంటి వాటిని తీసుకుంటే దాని ప్రభావం వ
కంప్యూటర్ వద్ద పనిచేసే వారు నడుముకు అనుకూలంగా ఉండేలా తగిన కూర్చీని ఏర్పాటు చేసుకోవాలి. వెన్ను వంగిపోకుండా నిటారుగా కూచోవాలి.ప్రతి 30 నిమిషాలకు ఒకసారి విరామం తీసుకోవటం మంచిది దీని వల్ల రక్త ప్రసరణ సక్రమంగా ఉండటంతోపాటు మెడ సరైన స్ధితిలో ఉండే
తెలంగాణలో 2023లో అధికారమే ధ్యేయంగా బీజేపీ వేగంగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రాష్ట్రంపై ఫోకస్ పెట్టిన బీజేపీ జాతీయ నాయకత్వం మరిన్ని వ్యూహాలను అమలు చేయనున్నట్లు సమాచారం. ఇకపై అమిత్ షా ప్రతి నెల తెలంగాణకు రానున్నారు. ఎన్నికల వరకు ప్రతి నెలలో రె
తెలంగాణలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. మరికొద్ది గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావ
ప్రతియేటా దేశవ్యాప్తంగా రిలీజ్ అయిన సినిమాల్లో మేటి చిత్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించే జాతీయ చలనచిత్ర అవార్డుల్లో భాగంగా.. 2020 సంవత్సరానికి సంబంధించిన అవార్డుల జాబితాను కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు.
మదమెక్కిన ఆంబోతు దెబ్బకు కాకినాడ జిల్లా తుని వాసులు హడలిపోయారు. రోడ్లపైకి వచ్చే ధైర్యం కూడా చేయలేక పోతున్నారు.
తెలంగాణ సర్కార్ పై మరోసారి సమాచార హక్కు చట్టం అస్త్రాన్ని ఎక్కుపెట్టింది బీజేపీ. ఈసారి పంచాయతీ రాజ్ డిపార్ట్ మెంట్ పై ఆర్టీఐ అస్ట్రాన్ని సంధించేందుకు రెడీ అవుతున్నారు బీజేపీ నేతలు.
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. 12వ తరగతి ఫలితాల్లో 92.71% ఉత్తీర్ణత సాధించగా, 10వ తరగతిలో 94.40% మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. శుక్రవారం ఫలితాలు విడుదలైన సందర్భంగా తన ట్విటర్ ఖాతా ద్వారా ప్రధాని నరేంద్
ప్రియురాలిని ఇచ్చి పెళ్లి చేయలేదనే కోపంతో ఒక వ్యక్తి ఆమె తల నరికి పోలీసు స్టేషన్ కు వెళ్లి లొంగిపోయిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.
తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వారిసు’ తెలుగులో ‘వారసుడు’గా తెరకెక్కుతోంది. ఈ సినిమాను దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తుండగా, ఈ మూవీలో విజయ్ పాత్రకు సంబంధించి ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.