Telugu » Latest News
కేంద్ర దర్యాప్తు బృందాలను వాడుకుంటూ ప్రతిపక్ష పార్టీలను అణచివేయాలని ఎన్డీఏ సర్కారు కుట్రలు పన్నుతోందని కాంగ్రెస్ సహా పలు పార్టీలు తీవ్ర ఆరోపణలు చేస్తోన్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని వివాదాస్పద కొత
కేరళ రాష్ట్రంలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ కలకలం సృష్టించింది. ఆ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలో పందులలో ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ ను అధికారులు గుర్తించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా ఉత్తర కేరళలోని రెండు జిల్లాల్లో (వాయనాడ్, కోజికోడ్) హై అల
భారత్ లో తొలిసారి కోల్‌కతా మెట్రోలో భాగంగా అండర్‌వాటర్ మెట్రోను అందుబాటులోకి రానుంది. హుగ్లీ నది గుండా హౌరా కు ప్రయాణించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్ గుణవర్ధన ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా రణిల్ విక్రమసింఘే ఇటీవల ఎన్నికైన విషయం తెలిసిందే. అంతకుముందు వరకు రణిల్ విక్రమసింఘే ప్రధానిగా, కొన్ని రోజులుగా తాత్కాలిక అధ్య
రక్తపోటు పెరగటానికి ప్రధానంగా ఉప్పు దోహదం చేస్తుంది. అందువల్ల ఆహారంలో రోజుకు 3-4 గ్రాములకు ఉప్పు మించరాదు. పప్పుదినుసులు, గింజలు, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవాలి. హైబీపీ తో బాధపడే వారు సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవడంవల్ల మంచి ఫలితం ఉంటుంది.
విక్కీ ది రాక్ స్టార్ నుంచి ఫస్ట్ షేడ్‌ను విడుదల చేశారు. ‘ఫస్ట్ లవ్.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్ లవ్ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం........
అమెరికా, దక్షిణ కొరియాకు ఉత్తర కొరియా వార్నింగ్ ఇచ్చింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను కొనసాగిస్తూ, తమ దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ మిలటరీ పరంగా ఒత్తిడి పెంచితే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటా
ప్రపంచవ్యాప్తంగా జనాభాలో విటమిన్ డి లోపం పెరుగుతున్నట్లు ఆస్టియోపోరోసిస్ ఇంటర్నేషనల్ అనే సైంటిఫిక్ జర్నల్ ప్రచురించింది. తక్కువ విటమిన్ డి స్థాయిలు బోలు ఎముకల వ్యాధి, పగుళ్లు, ఎముక సాంద్రత కోల్పోవడం , రికెట్స్ వంటి అనేక ఇతర వ్యాధుల ప్రమా
గడ్డ లేదా పుట్టుమచ్చ మార్పులకు గురవుతూ, గట్టిగా ఉండి, రక్తస్రావం కనిపిస్తే నిర్లక్ష్యం వద్దు. శరీరంలో వివిధ భాగాల్లో మృదు కణజాలంలో ఏర్పడే కొవ్వు గడ్డలను లైపోమా అంటారు. ఈ గడ్డలు అవయవాల మీద ఏర్పడితే జాగ్రత్త పడవలసి ఉంటుంది.
న్యూ ఎయిర్‌లైన్ ఆకాశ ఎయిర్ శుక్రవారం ఆగష్టు 7న తన తొలి కమర్షియల్ ఫ్లైట్ ఆపరేషన్స్ మొదలుపెట్టనుంది. ముంబై-అహ్మదాబాద్ మార్గం మధ్య బోయింగ్ 737 మ్యాక్స్ ఎయిర్‌క్రాఫ్ట్ సర్వీసును ఆపరేట్ చేయనున్నారు.