Ruhani Sharma: రుహానీ.. అందమైన కహానీ
రుహానీ.. అందమైన కహానీ. చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహానీ శర్మ 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం కనిపించిన ఈమె.. మోడల్ కూడా.