Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అనారోగ్యం..

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు.. ఇటీవల విడుదలైన గాడ్‌ఫాదర్ సినిమాలో ఒక్క కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అనారోగ్యంకు గురియనట్లు తెలుస్తుంది. బై-టౌన్ కథనాల ప్రకారం అయన 'డెంగీ' వైరల్ ఫీవర్ భారినపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Salman Khan: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు అనారోగ్యం..

Salman Khan Effected by Dengue Fever

Salman Khan: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కోరిక మేరకు.. ఇటీవల విడుదలైన గాడ్‌ఫాదర్ సినిమాలో ఒక్క కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ అనారోగ్యంకు గురియనట్లు తెలుస్తుంది. బై-టౌన్ కథనాల ప్రకారం అయన ‘డెంగీ’ వైరల్ ఫీవర్ భారినపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Salman Khan: ‘టైగర్ 3’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సల్మాన్ ఖాన్!

ప్రస్తుతం సల్మాన్ తన ఇంటిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలుస్తుంది. కాగా సల్మాన్ ఖాన్ హిందీ బిగ్‌బాస్‌ సీజన్-6 కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ హీరో డెంగీ భారినపడడంతో కొన్ని ఎపిపిసోడ్స్ కు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడట.

ప్రస్తుతం సల్మాన్ ‘కిసీ కా భాయ్ కిసీ కా ఝాన్‌’ సినిమాని తెరకెక్కుస్తున్నాడు. విశేషం ఏంటంటే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న పూజా హెగ్దే కూడా ఇటీవల కాలుకి గాయం అవ్వడంతో ఇంటికే పరిమితమైంది. ఈ సినిమాలో పూజాకి అన్నయ్య పాత్రలో విక్టరీ వెంకటేష్ కనిపించబోతున్నాడట. అలాగే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో అతిధి పాత్రలో మెరబోతున్నాడు.