Salman Khan: ‘టైగర్ 3’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సల్మాన్ ఖాన్!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్’ సిరీస్ ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ సినిమా వస్తుందంటే ఇండియావైడ్‌గా ఆడియెన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్ 3’ సినిమాను పట్టాలెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Salman Khan: ‘టైగర్ 3’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన సల్మాన్ ఖాన్!

Salman Khan Tiger 3 Movie Release Date Announced

Salman Khan: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్’ సిరీస్ ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సిరీస్ సినిమా వస్తుందంటే ఇండియావైడ్‌గా ఆడియెన్స్ ఈ సినిమా కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక ప్రస్తుతం సల్మాన్ ‘టైగర్ 3’ సినిమాను పట్టాలెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

Salman Khan : సౌత్, నార్త్ కలుద్దాం.. 300 కాదు 3000 కోట్ల వ్యాపారం చేద్దాం..

కాగా, తాజాగా టైగర్ 3 మూవీకి సంబంధించి ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు సల్మాన్ ఖాన్. ఈ మోస్ట్ వెయిటెడ్ మూవీని 2023 దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు సల్మాన్ ఖాన్ తాజాగా వెల్లడించారు. ఇక ఈ సినిమాను పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా చిత్ర యూనిట్ తెరకెక్కిస్తుండగా, ఈ చిత్రాన్ని మనీష్ శర్మ డైరెక్ట్ చేస్తున్నారు. ఆదిత్య చోప్రా ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రొడ్యూస్ చేస్తున్నారు.

Tiger 3 : సల్మాన్ సినిమాలో షారుఖ్.. స్క్రీన్ షేక్ అవ్వాల్సిందే..

మరి టైగర్ సిరీస్‌లో వస్తున్న ఈ టైగర్ 3 మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో తెలియాలంటే వచ్చే దీపావళి వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు సల్లూ భాయ్ ఫ్యాన్స్.