Home » Salman Khan
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు మరోసారి బాలీవుడ్ లో సినిమా (Salman-Dil Raju)చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ డేట్స్ పట్టేశాడు.
సడెన్గా హిందీ బిగ్బాస్ షోలో కనిపించాడు దీపక్ చాహర్ (Deepak Chahar)
గతంలో సల్మాన్ ఖాన్ తనకు ట్రైజెమినల్ న్యూరల్జియా అనే వ్యాధి ఉందని ఓ ఇంటర్వ్యూలో దాని గురించి చెప్పాడు. (Salman Khan)
ఆగస్టు 24 నుంచి బిగ్బాస్ 19 (Bigg Boss 19) సీజన్ ప్రారంభం కానుంది. ఈ షోకు సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరించనున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కి గత కొంతకాలంగా థ్రెట్ ఉన్న సంగతి తెలిసిందే.
సల్మాన్ను రక్షించడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఆయన కోసం బుల్లెట్ తీసుకోవడానికి కూడా రెడీ అని షేరా ఓ సందర్భంలో తెలిపారు.
సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు వచ్చిన దగ్గర్నుంచి బుల్లెట్ ప్రూఫ్ కార్ వాడుతున్నారు.
హీరోయిన్ తన ఫేవరేట్ హీరో సల్మాన్ ఖాన్ ఫోటోని ఏకంగా బాత్రూంలో పెట్టుకుందట.
బాలీవుడ్ స్టార్హీరో సల్మాన్ ఖాన్ బ్రెయిన్కు సంబంధించిన అరుదైన వ్యాధితో బాధపడుతున్నారు.
సల్మాన్ ఖాన్ కి అనేక హెల్త్ సమస్యలు ఉన్నాయని చెప్పి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.