Burning Plastic – Garbage: బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేదా ప్లాస్టిక్ కాలిస్తే రూ.5వేల ఫైన్

గాలిలో నాణ్యతను పెంచేదిశగా డెహ్రాడూన్ అడ్మినిష్ట్రేషన్ కొత్త రూల్ తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేదా ప్లాస్టిక్ కాలిస్తే రూ.5వేల ఫైన్ విధించనున్నట్లు....

Burning Plastic – Garbage: బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేదా ప్లాస్టిక్ కాలిస్తే రూ.5వేల ఫైన్

Garbabge Firing

Burning Plastic – Garbage: గాలిలో నాణ్యతను పెంచేదిశగా డెహ్రాడూన్ అడ్మినిష్ట్రేషన్ కొత్త రూల్ తీసుకొచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో చెత్త లేదా ప్లాస్టిక్ కాలిస్తే రూ.5వేల ఫైన్ విధించనున్నట్లు జిల్లా మెజిస్ట్రేట్ ఆర్ రాజేశ్ కుమార్ ప్రకటించారు. సంబంధిత చర్యలు తీసుకుంటూ ఘటనకు పాల్పడిన వారికి చలాన్లు విధించాలని మునిసిపల్ కార్పొరేషన్ కు ఆదేశాలిచ్చారు.

‘గాలి నాణ్యతపై జరిగిన రివ్యూ మీటింగ్ లో అభివృద్ధి చేయడం కోసం డెహ్రాడూన్ లోని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం నిర్వహించనున్నాం. ప్లాస్టిక్, చెత్త కాల్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని’ జిల్లా మెజిస్ట్రేట్ అన్నారు.

………………………………………. : తలకు తుపాకీ గురిపెట్టి మరీ పెళ్లి చేశారు