Home » 10 Feets
ఒట్టి చేతులతో కింగ్ కోబ్రోను పట్టుకుని ఆటాడించిన యువతి వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 10అడుగుల కింగ్ కోబ్రోను అత్యంత చాకచక్యంగా పట్టుకుని యువతి ధైర్యం చూస్తే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.