Home » 100 Years Of Legendary NTR
రామారావు గురించి తెలియని వాడెవడైనా ఉన్నాడా ఇక్కడ..
ఒకే ఒక్క మగాడు జూ. ఎన్టీఆర్..
కథానాయకుడు నుంచి మహానాయకుడు వరకు నందమూరి తారక రామారావు చేసిన ప్రయాణంలో మనం తెలుసుకోవాల్సిన కొన్ని సంఘటనలు ఉన్నాయి. ఆ ముఖ్యమైన విషయాలన్నీ మీ కోసం..
సీనియర్ ఎన్టీఆర్ లెగసీని మరో తరం ముందుకు తీసుకు వెళ్లడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న జూనియర్ ఎన్టీఆర్.. తన మొదటి సినిమాని రామారావు డైరెక్షన్ లోనే చేశాడు.
సీనియర్ ఎన్టీఆర్ ప్రతి ఒక్కర్ని 'బ్రదర్' అంటూ సోదర భావంతో పిలిచేవారని మనందరికీ తెలుసు. మరి ఆయన ఇండస్ట్రీలో నాన్న అనే పిలిచే నటుడు ఎవరో తెలుసా?
ఖమ్మంలో శ్రీకృషుణుడి రూపంలో ఉన్న సీనియర్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ నిలిపివేయాలంటూ కోర్ట్ కి వెళ్లిన కరాటే కళ్యాణి.. విగ్రహావిష్కరణ పై కోర్ట్ స్టే తీసుకు వచ్చింది.
కరాటే కల్యాణికి 'మా' షోకాజ్ నోటీసులు!
ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ పై కరాటే కళ్యాణి చేసిన వ్యాఖ్యలు పై మంత్రి తలసాని శ్రీనివాస్, మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు స్పందించారు.
ఇప్పటి వరకు నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలకు దూరంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్.. ఇప్పుడు తాను కూడా భాగం కాబోతున్నాడు.
తెలుగు తెర పై ఎన్టీఆర్, సావిత్రి గొప్ప నటులు అని అందరికి తెలిసిందే. ఇక మహానటి సావిత్రిని మహానటుడు రామారావు ఎలా పిలిచేవారో తెలుసా?