-
Home » 102 Year Old Woman
102 Year Old Woman
వికారాబాద్‌లో ఓటేసిన 102 యేళ్ల పెద్దమ్మ
May 13, 2024 / 11:32 AM IST
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న102 యేళ్ల పెద్దమ్మ.