LS Polls 2024: వికారాబాద్‌లో ఓటేసిన 102 యేళ్ల పెద్దమ్మ
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న102 యేళ్ల పెద్దమ్మ.

వికారాబాద్‌లో ఓటేసిన 102 యేళ్ల పెద్దమ్మ #Elections2024 #LokSabaElections2024 #10tv pic.twitter.com/wGklrMLDv2
— 10Tv News (@10TvTeluguNews) May 13, 2024