-
Home » Vikarabad
Vikarabad
ప్రయాణికులకు శుభవార్త.. సంక్రాంతికి ఊరు వెళ్తున్నారా? ఈ మార్గాల్లో మరికొన్ని ప్రత్యేక రైళ్లు..
ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
నేను, మా చెల్లి.. వద్దు డాడీ చంపొద్దు అంటూ ఎంత అరిచినా వినలేదు.. నేను ఎలా తప్పించుకున్నా అంటే..? అసలేం జరిగిందో చెప్పిన పెద్ద కుమార్తె అపర్ణ
Vikarabad మా నాన్న, అమ్మ మధ్య ఎప్పుడూ ఇంట్లో గొడవలు జరుగుతుండేవి. మా అమ్మను బాగా కొడతాడు. ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.
Weather Updates: ఈ 11 జిల్లాలకు అలర్ట్.. ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు
హయత్ నగర్లో 8.5 సెం.మీ వర్షం కురవగా, ఉప్పల్, మల్కాజ్ గిరిలో 6 సె.మీ. వాన పడింది.
నెలకు రూ.2500 ఇస్తారంటూ ప్రచారం.. పోస్టాఫీస్‌కు బారులు తీరిన మహిళలు.. షాక్‌లో అధికారులు..
దీనిపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నా ఇంకా కొందరు పుకార్లను నమ్ముతున్నారని వాపోయారు.
తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాల్లో ఏయే జిల్లాలు టాప్‌లో ఉన్నాయి.. ఏయే జిల్లాలు చివరన ఉన్నాయి?
చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా (73.97 % ఉత్తీర్ణత) నిలిచింది.
ఆ గ్రామంలో మద్యం అమ్మితే రూ.25 వేల జరిమానా
ఈ గ్రామంలోని ప్రజలు కలిసికట్టుగా ఉంటూ 15 ఏళ్లుగా ఊరిలో మద్యం అమ్మకాలు జరగకుండా చూసుకుంటున్నారు.
వికారాబాద్ మణప్పురం గోల్డ్ లోన్ ఆఫీస్‌లో కలకలం.. 3 కేజీల బంగారం మాయం..!
విషయం తెలిసిన వెంటనే బ్రాంచ్ దగ్గరికి వచ్చి ఆందోళనకు దిగారు కస్టమర్లు.
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు
వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు
వికారాబాద్‌లో ఓటేసిన 102 యేళ్ల పెద్దమ్మ
తెలంగాణలో 17 లోక్ సభ నియోజకవర్గాలలో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఇందులో భాగంగా వికారాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న102 యేళ్ల పెద్దమ్మ.
వీడెవడండీ బాబూ.. ఆధార్, పాన్, ఏటీఎం కార్డులను చెత్తకుప్పలో పడేసిన పోస్ట్ మ్యాన్
పోస్టాఫీసుకు వచ్చిన ఆధార్, పాన్, ఏటీఎం కార్డులు, లెటర్లు ఎవరికీ ఇవ్వలేదు. వాటన్నింటిని కార్యాలయంలోనే పెట్టుకున్నాడు. అలా 2011 నుంచీ ఇదే తంతు.