తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాల్లో ఏయే జిల్లాలు టాప్‌లో ఉన్నాయి.. ఏయే జిల్లాలు చివరన ఉన్నాయి?
చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా (73.97 % ఉత్తీర్ణత) నిలిచింది.

Results 2025
తెలంగాణ టెన్త్ పరీక్షల ఫలితాలను ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఇందులో జిల్లాల వారీగా 99.29% ఉత్తీర్ణతతో మహబూబాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. 99.09 శాతంతో రెండో స్థానంలో సంగారెడ్డి జిల్లా ఉంది. చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా (73.97 % ఉత్తీర్ణత) నిలిచింది.
Also Read: తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల.. ఇక్కడ చెక్ చేసుకోండి..
జిల్లాల వారీగా పూర్తి వివరాలు
- మహబూబాబాద్ – 99.29%
- సంగారెడ్డి – 99.09%
- జనగాం – 98.81%
- జగిత్యాల – 98.24%
- రాజన్న సిరిసిల్లా – 98.15%
- కరీంనగర్ – 97.89%
- యాదాద్రి భోంగీర్ – 97.80%
- ములుగు – 97.64%
- ఆదిలాబాద్ – 96.19%
- పెద్దపల్లి – 96.89%
- నల్గొండ – 96.99%
- మెదక్ – 96.87%
- నాగర్‌కర్నూల్ – 96.63%
- సూర్యాపేట – 96.81%
- నిర్మల్ – 96.70%
- నిజామాబాద్ – 96.63%
- మంచిరియల్ – 96.53%
- హనుమకొండ – 96.26%
- నారాయణపేట – 95.18%
- కామారెడ్డి – 94.65%
- ఖమ్మం – 94.47%
- జయశంకర్ భూపాలపల్లి – 93.55%
- వరంగల్ – 93.09%
- మహబూబ్ నగర్ – 91.91%
- సిద్దిపేట – 91.79%
- జోగులాంబ గద్వాల్ – 91.74%
- భద్రాద్రి కొత్తగూడెం – 91.49%
- మేడ్చల్ – 90.72%
- వనపర్తి – 89.21%
- హైదరాబాద్ – 88.53%
- రంగారెడ్డి – 87.84%
- కొమరం భీమ్ ఆసిఫాబాద్ – 87.25%
- వికారాబాద్ – 73.97%