Home » Telangana SSC Results 2025
దరఖాస్తు ఫామ్‌ను ఎస్ఎస్సీ బోర్డు వెబ్సైట్ www.bse.telangana.gov.inలో ఉంచారు.
విద్యార్థులు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయుల ద్వారా ఫీజులు చెల్లించేందుకు చివరి తేదీ మే 16.
చివరి స్థానంలో వికారాబాద్ జిల్లా (73.97 % ఉత్తీర్ణత) నిలిచింది.
హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి నుంచి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు.