108MP camera

    ధర ఎంతో తెలుసా?: 108MP భారీ కెమెరాతో Mi CC9 Pro వచ్చేసింది

    November 6, 2019 / 01:22 PM IST

    ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నా Mi CCP9 సిరీస్ స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. చైనా అతిపెద్ద స్మార్ట్ ఫోన్ మేకర్ షియోమీ బుధవారం (నవంబర్ 6, 2019) మొబైల్ ఈవెంట్ లో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫోన్ అధికారిక రిలీజ్ కాకముందే దీనిపై భారీ అంచనాలు నెలకొన

10TV Telugu News