Home » 10TV Agri
Matti Manishi : ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి.
Chocolate Making : చాక్లెట్ తయారీలో శిక్షణ పొందిన మహిళలు, నిరోద్యోగులు ఇంటి వద్దే కుటీరపరిశ్రమ ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు.
Marigold Farming : వివిధ రంగుల్లో పలు రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులోకి రావడం, ఇటు ప్రజలు కూడా శుభకార్యాలలో బంతికి అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో మార్కెట్లో వీటికి డిమాండ్ పెరిగింది.
Chocolate Making : పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవి ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లను తీపి చేస్తున్నాయి.
Agri Information : రబీకాలంలో సాగయ్యే పప్పుధాన్యపు పంటల్లో అతి ముఖ్యమైంది శనగ. వాణిజ్యపంటలైన ప్రత్తి, మిరప, పొగాకు పంటలకు ప్రత్యామ్నాయ పంటగా శనగ రైతుల ఆదరణ పొందుతోంది.
Eczema pest in Chillies : ఎన్నో ఆశలతో సాగుచేసుకున్న మిర్చి పంట .. ఇప్పుడు కన్నీరు తెప్పిస్తోంది. పూత, కాత సమయంలో తామర పురుగులు ఆశించి తీవ్ర నష్టంచేస్తున్నాయి.
Broad Beans Cultivation : చిక్కుడులో మొజాయిక్ వైరస్ అంటే పల్లాకు తెగులు లక్షణాలు కన్పిస్తున్నాయి. వీటి నివారణకు చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యలు ఇప్పుడు చూద్దాం.
Guava Trees : పేదవాడి యాపిల్‌గా పిలిచే జామకు నానాటికీ గిరాకీ పెరుగుతోంది. ఒకప్పుడు కేవలం దేశవాళీ జామ మాత్రమే సాగు చేసేవారు.
పెరటి తోటలు .. ఒకప్పుడు పల్లెటూరిలో ఇంటి పెరట్లో మొక్కలు పెంచుకోవడం, కూరగాయలు పండించుకోవడం వంటివి వాడుకలో ఉండేవి.
Farming Methods : సన్నా, చిన్నకారు రైతులు, కుల వృత్తిదారులే కాకుండా నిరుద్యోగ యువత సైతం వీటి పెంపకం చేపట్టవచ్చు. అయితే జాతుల ఎంపికలో సరైన అవగాహనలేక ముందడుగు వేయలేకపోతున్నారు.