Trending
-
Home » 10tv Interview
10tv Interview
అందుకే.. డ్రగ్స్ టెస్ట్ చేయించుకుందామని చెప్పా- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
April 6, 2026 / 06:00 AM ISTప్రత్యేక రాష్ట్రం వచ్చి 12 ఏళ్లు అవుతున్నా ఆంధ్రా వాళ్లు ఇంకా మాపైనే ఎందుకు పడుతున్నారు. అన్ని వ్యాపారాలు మీరే ఎందుకు చేస్తున్నారు?
అందుకే పవన్ కల్యాణ్ సినిమాలు అడ్డుకుంటానన్నా.. తెలంగాణలో ఆయనకు ఏం పని?- ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
April 5, 2026 / 11:52 PM ISTఆయన ఏపీ డిప్యూటీ సీఎం, ఏపీలోనే ఉండాలి కదా. అక్కడి ప్రజలు పవన్ ను గెలిపించారు. మరి విజయవాడలో ఉండాలి కదా. అక్కడి ప్రాంతాలన్నీ తిరగాలి కదా.
ఏదో ఒకరోజు సీఎం అవుతా..!- 10టీవీ వీకెండ్ పాడ్కాస్ట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
April 5, 2026 / 08:40 PM ISTకాంగ్రెస్ లో ఎవరైనా ముఖ్యమంత్రి కావొచ్చు. ముఖ్యమంత్రి కావాలని అందరికీ ఉంటుంది. అవినీతి రహిత రాష్ట్రం చేయాలని నాకుంది.